ఈ మల్టీస్టారర్ సినిమాలొస్తే బాలీవుడ్ భయపడాల్సిందే
First Published Aug 11, 2019, 11:44 AM IST
సౌత్ సినిమా స్థాయి రోజురోజుకి నేషనల్ లెవల్ ని ధాటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్ర పోషించే బాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువకాకుండా సౌత్ సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి - KGF సినిమాల క్రేజ్ కి బాలీవుడ్ కూడా షాకయ్యింది.

ఇక నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమాలు సౌత్ లో గట్టిగానే రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని డిస్కర్షన్స్ లో ఉన్నాయి. ఒకసారి వాటిపై లుక్కేద్దాం పదండి.

విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?