మెగా అన్నయ్యకి ముద్దుల తమ్ముడు.. అభిమానుల పవర్ స్టార్!
పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది.
128

పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది. చిన్న చిరునవ్వు తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం పవన్ కే సాధ్యం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి బిగిన్ అయితే, అజ్ఞాతవాసి వరకు సినిమా సినిమాకి ఫ్యాన్స్ కి దగ్గరైన పవన్ కళ్యాణ్ ఈ రోజు తన 48 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పవన్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!

228
మెగాస్టార్ చిరంజీవితో పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో

328
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా సెట్స్ లో చిరుతో పవన్..

428
సచిన్ టెండూల్కర్ తో చిరు, పవన్ ల అరుదైన ఫోటో

528
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందారు.. తన ప్రతిభ కనబరుస్తున్న సందర్భంగా తీసిన ఫోటో

628
స్కూల్ డేస్ లో పవన్ కళ్యాణ్
స్కూల్ డేస్ లో పవన్ కళ్యాణ్
728
యంగేజ్ లో పవన్ కళ్యాణ్
యంగేజ్ లో పవన్ కళ్యాణ్
828
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల రేర్ ఫోటో
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల రేర్ ఫోటో
928
పవన్ నటించిన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా సమయంలో పవన్ ని పరిచయం చేస్తూ వేసిన పోస్టర్

1028
బద్రి సినిమా షూటింగ్ లో తీసుకున్న ఫోటో
బద్రి సినిమా షూటింగ్ లో తీసుకున్న ఫోటో
1128
యంగేజ్ లో పవన్ కళ్యాణ్ స్టిల్
యంగేజ్ లో పవన్ కళ్యాణ్ స్టిల్
1228
కొడుకు అకీరాతో సరదాగా ఆడుకుంటున్న పవన్
కొడుకు అకీరాతో సరదాగా ఆడుకుంటున్న పవన్
1328
తన అన్న పిల్లలు రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్

1428
తన స్నేహితులతో పవన్ రేర్ ఫోటో
తన స్నేహితులతో పవన్ రేర్ ఫోటో
1528
బాబాయ్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్
బాబాయ్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్
1628
చిరంజీవి, వెంకటేష్ లతో పవన్ కళ్యాణ్
చిరంజీవి, వెంకటేష్ లతో పవన్ కళ్యాణ్
1728
'జానీ' సినిమా కోసం భార్య రేణుదేశాయ్ తో కలిసి పని చేస్తోన్న పవన్

1828
'జానీ' సినిమా సెట్స్ లో తీసిన ఫోటో
'జానీ' సినిమా సెట్స్ లో తీసిన ఫోటో
1928
పవన్ తో రామ్ చరణ్ ముచ్చటిస్తోన్న సందర్భంగా తీసిన ఫోటో

2028
చిరంజీవి పిల్లలు రామ్ చరణ్, సుష్మితలతో పవన్ కళ్యాణ్

Latest Videos