MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 100 కోట్ల సంచలనం 'మార్కో' : OTT లోకి , ఎప్పుడంటే?

100 కోట్ల సంచలనం 'మార్కో' : OTT లోకి , ఎప్పుడంటే?

₹100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన మలయాళ చిత్రం 'మార్కో' ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఎక్స్టెండెడ్ వెర్షన్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

1 Min read
Author : Surya Prakash
Published : Jan 25 2025, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

మలయాళ సినిమాల (Malayalam movie) స్థాయిని పెంచుతూ వచ్చిన ‘మార్కో’ (Marco) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ₹100 కోట్లు గ్రాస్ కలెక్షన్ దాటి, మలయాళ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. తెలుగులో కూడా ‘మార్కో’ ప్రేక్షకులను మెప్పించి మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. అనూహ్యంగా. హిందీ మార్కెట్‌లో ఈ సినిమా సంచలనంగా నిలిచింది. మలయాళం నుంచి హిందీలోకి డబ్ అయిన సినిమాల్లో మొదటిసారిగా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్ సాధించిన చిత్రం కావటం చెప్పుకోదగ్గ విషయం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Unni Mukundan starrer Marco film update out

Unni Mukundan starrer Marco film update out


ఈ క్రమంలో ‘మార్కో’ ఓటీటీ (Marco OTT) హక్కుల కోసం పెద్ద డిమాండ్‌ క్రియేట్ అయ్యింది. సోనీ లివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో  భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. మలయాళ పరిశ్రమలో అన్ని భాషలకు సంబంధించి ఇది అత్యంత భారీ రేటుకి అమ్ముడైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రత్యేకంగా, ఓటీటీ లో ప్రేక్షకులకు మరింత అద్బుతమైన ఎక్సపీరియన్స్  అందించడానికి ఈ సినిమాను ఎక్స్టెండెడ్ వెర్షన్‌తో స్ట్రీమ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

33


 సినిమా థియేటర్లలో చూసిన వారు ఇప్పుడు ఓటీటీ లో కూడా ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కన్నడ వెర్షన్ రిలీజ్ ఇంకా కాకపోవటంతో ఓటిటి  స్ట్రీమింగ్ లేటు అవుతుందని తెలుస్తోంది. ఏదైమైనా పిభ్రవరి మూడవ వారంలో  ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మళయాళి పరిశ్రమ. ఓటిటి రిలీజ్  గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved