ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ రీమా సేన్‌ అన్‌సీన్‌ ఫోటోలు.. త్వరలో రీఎంట్రీ?

First Published May 14, 2021, 4:49 PM IST

ఒకప్పటి లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ రీమా సేన్‌ అరుదైన ఫోటోలు బయటకు వచ్చాయి. స్లీవ్‌లెస్‌ టైట్‌ ఫిట్‌లో ఆద్యంతం గ్లామరస్‌గా రెడీ అయిన ఈ అమ్మడి హాట్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.