MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ శివాజీ భార్య సొంత చెల్లెలా? లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడా?... ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ శివాజీ భార్య సొంత చెల్లెలా? లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడా?... ఏం జరిగిందంటే?

నటుడు శివాజీ కాస్త... ఇప్పుడు బిగ్ బాస్ శివాజీ అయ్యాడు. సీజన్ 7 ఫైనలిస్ట్స్ లో ఒకరైన శివాజీని జనాలు అలాగే గుర్తిస్తున్నారు. కాగా శివాజీ మీద ఓ పుకారు ఉంది. ఆ రూమర్ పై ఆయన స్వయంగా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 03 2024, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shivaji

Shivaji

బిగ్ బాస్ తెలుగు 7 ఇటీవల ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. శివాజీ మొదటి నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. చివరి ఎపిసోడ్స్ లో ఆయన నెగిటివ్ అయ్యాడు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ ఆట తీరుతో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడం పై శివాజీ ఆనందం వ్యక్తం చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శివాజీ నటన మానేసి చాలా కాలం అవుతుంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. నైన్టీస్ టైటిల్ తో సిరీస్ తెరకెక్కింది.నటుడిగా మరోసారి తన ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ కి ముందు బిగ్ బాస్ వంటి పాపులర్ షోలో పాల్గొనడం ఆయనకు కలిసొచ్చే అంశం. 

 

37

ఆంధ్రప్రదేశ్ విభజన నన్ను కలిచివేసింది. అందుకే నటన మానేశానని శివాజీ గతంలో చెప్పాడు. మొదట్లో ఆయన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను విమర్శించాడు. అనంతరం టీడీపీ సానుభూతిపరుడిగా మారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాడు. అలాగే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రసంగాలు ఇచ్చాడు. 

47
shivaji

shivaji


ఒక దశలో శివాజీ వైసీపీ పార్టీకి బద్ధ శత్రువు అయ్యాడు. వైసీపీ సోషల్ మీడియా శివాజీ వ్యక్తిగత విషయాలు తెరపైకి తెచ్చింది. వారు ఒక తీవ్ర ఆరోపణ చేశారు. బ్రతుకుదెరువు కోసం పిన్ని ఇంటికి వెళ్లిన శివాజీ, ఆమె కూతురిని లేపుకుపోయాడు. సొంత చెల్లినే లేపుకు పోయిన నీచ చరిత్ర, అంటూ కామెంట్స్ చేశారు. 

57

ఈ ఆరోపణల మీద శివాజీ ఓ సందర్భంలో వివరణ ఇచ్చాడు. చెల్లిని లేపుకుపోయానని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నా భార్య పేరు శ్వేత. ఆమెది తెలంగాణ. ఒక ఫంక్షన్ లో కలిశాము. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

నేను కట్నం కూడా తీసుకోలేదు. నా సొంత డబ్బులతో పెళ్లి చేసుకున్నానని వివరణ ఇచ్చారు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు శ్వేతతో పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలా? లేక వారు అవాస్తం ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియదు. శివాజీ మాత్రం అదంతా తన ఇమేజ్ దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్ర అంటారు. 

 

77
Shivaji

Shivaji

బిగ్ బాస్ షో వేదికగా శివాజీ ఫ్యామిలీ పరిచయం అయ్యింది. ఆయన పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్ లో హౌస్లోకి వచ్చాడు. చిన్న కుమారుడు, శ్వేత కూడా బిగ్ బాస్ షోకి వచ్చారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved