MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • Pallavi Prashanth: రైతుబిడ్డ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

Pallavi Prashanth: రైతుబిడ్డ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

రైతుబిడ్డ ట్యాగ్ తో సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇది ఊహించని పరిణామం. మరి పల్లవి ప్రశాంత్ ఈ షోతో ఎన్ని లక్షలు సంపాదించాడో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 18 2023, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంకల్పం ఉంటే కోరుకున్నది సాధించవచ్చని పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. సోషల్ మీడియాలో సెలెబ్రిటీ కావాలని కోరుకున్న పల్లవి ప్రశాంత్ రీల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. రైతుల జీవనవిధానం, పొలాల్లో పనులకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ రైతుబిడ్డగా పాప్యులర్ అయ్యాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా అన్ని సీజన్స్ ఫాలో అయ్యాడు. ఆడియన్ గా పలుమార్లు షో చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాడు. ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని ప్రయత్నాలు చేశాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎలాంటి గుర్తింపు లేకుండా హౌస్లో అడుగుపెట్టడం సులభం కాదని, సోషల్ మీడియాలో పాపులర్ కావాలనున్నాడు. కోరుకున్నట్లే కొంత కాలానికి పల్లవి ప్రశాంత్ వీడియోలు వైరల్ అయ్యాయి. 

 

36

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7లో కామనర్ గా అడుగుపెట్టాడు. మొదట్లో పల్లవి ప్రశాంత్ తడబడ్డాడు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు మధ్య ఎలా నడుచుకోవాలో అర్థం కాలేదు. మెల్లగా సర్దుకున్న పల్లవి ప్రశాంత్ తన గేమ్ స్టార్ట్ చేశాడు. టాస్క్ లలో విజృంభిస్తూ మంచి ప్రవర్తనతో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరికి టైటిల్ విన్నర్ అయ్యాడు. 

46


కేవలం బిగ్ బాస్ షోకి వెళితే చాలు అనుకున్న పల్లవి ప్రశాంత్... ఏకంగా టైటిల్ కొట్టాడు. టాప్ సెలబ్రీటీస్ ని వెనక్కి నెట్టి టైటిల్ అందుకున్నాడు. మరి విజేతగా పల్లవి ప్రశాంత్ ఎన్ని లక్షలు సంపాదించాడు అంటే... ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. అయితే యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసునుండి తప్పుకున్నాడు. కాబట్టి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా దక్కుతాయి. 

56

అలాగే రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చారు. మారుతీ సుజుకీ బ్రీజా కారు కూడా లభించింది. దీని విలువ రూ. 10- 15 లక్షలు ఉంటుంది. ఇక పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి రూ. 1 లక్ష అని సమాచారం. ఆ విధంగా మరో రూ. 15 లక్షలు ఆర్జించాడు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోతో రూ. 70 నుండి 75 లక్షలు సంపాదించాడు. 

 

66

అయితే రెమ్యూనరేషన్ రూ. 15 లక్షలు మినహాయిస్తే... ప్రైజ్ మనీ, బహుమతులు మీద భారీగా టాక్స్ కోత ఉంటుంది. ప్రైజ్ మనీ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు వస్తుందని సమాచారం. కారు, డైమండ్ నెక్లెస్ మీద కూడా టాక్స్ చెల్లించాలి. కాబట్టి పల్లవి ప్రశాంత్ కి పెద్దగా మిగిలిది లేదు. ఇక ఎంత వచ్చినా అది రైతులకే అని  ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు...  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved