MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Salaar Ott : ‘సలార్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది? ముందుగానే వస్తున్న డైనోసార్.. డేట్ ఇదే!

Salaar Ott : ‘సలార్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది? ముందుగానే వస్తున్న డైనోసార్.. డేట్ ఇదే!

ప్రభాస్ ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్డేట్ అందింది. గతంలో అనుకున్న డేట్ కంటే ముందుగానే Salaar Cease Fire Part -1  ఓటీటీలోకి రాబోతోంది. ఇంతకీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రాబోతుందనే విషయాలు తెలుసుకుందాం. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 30 2023, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ Salaar Cease Fire  థియేటర్లలో సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఇంకా సినిమా హాళ్లకు రప్పించగలుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

థియేటర్లలో ఈ మూవీ సందడి చేయబట్టి ఇప్పటికే వారం రోజులు గడిచింది. ఇప్పటి వరకు ప్రపంప వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఈ సందర్భంగా మరో ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. 

36

ప్రస్తుతం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలోనే వీక్షిస్తున్నారు. కానీ ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. Ott Movies పట్ల ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో తెలిసిందే. ఎలాంటి సినిమానైనా ఓటీటీలో చేరుతుండటంతో కాస్తా సమయం తీసుకొని ఓటీటీలోకి వచ్చాకే చూస్తున్నారు. 
 

46

ఈ క్రమంలో సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ  ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో సినిమా లాంగ్ రన్ లో కొనసాగే అవకాశం కనిపిస్తుండటంతో 2024 ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలోకి విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. 

56

కానీ ప్రస్తుతం సలార్ రిపీటెడ్ ఆడియెన్స్ కనిపించకపోవడం, తదితర కారణాలతో పెద్దఎత్తున ఆడియెన్స్ థియేటర్లకు రాకపోవడంతో లాంగ్ రన్ కష్టమే అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కంటే ముందే జనవరిలోనే ఓటీటీకి రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

66

స్ట్రాంగ్ బజ్ ప్రకారం.. Salaar Ott Release Date జనవరి 12 అని చెబుతున్నారు. దీంతో నెల రోజుల కంటే ముందే ఓటీటీలో అడుగుపెట్టబోతుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ యాక్షన్ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ Netflix సొంతం చేసుకుంది.  

About the Author

SN
Shreekanth Nuthi
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లోకి ఉప్పల్ బాలు, అగ్నిపరీక్షలో సందడి చేసిన సోషల్ మీడియా సంచలనం
Recommended image3
Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved