MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • NagaPanchami 20th January:షాకింగ్ ట్విస్ట్.. మోక్ష ప్రాణాలు కాపాడిన కరాళి..!

NagaPanchami 20th January:షాకింగ్ ట్విస్ట్.. మోక్ష ప్రాణాలు కాపాడిన కరాళి..!

నాగదేవతకు ఈ విషయం చెప్పాలని నాగకన్య ఆపబోతుంటే.. పంచమి రూపంలో ఉన్న కరాళి అక్కడి నుంచి తనకు తెలిసిన మంత్రంతో మాయం అయిపోతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 20 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Naga panchami

Naga panchami

NagaPanchami 20th January: ఫణీంద్ర మాట నమ్మి.. పంచమి పాముగా మారి మోక్షను కాటు వేస్తుంది. కానీ.. ఫణీంద్రను మాయ చేసి కరాళి.. పంచమి రూపంలోకి మారి.. నాగలోకానికి వెళ్లే మంత్రం తెలుసుకుంటుంది. ఆ మంత్రంతో పంచమి రూపంలోకి మారి నాగలోకంలోకి అడుగుపెడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Naga panchami

Naga panchami

అక్కడ నాగమణి కూడా చూస్తుంది. ఆ మణిని అందుకోవాలని చూస్తుంది కానీ.. పంచమి రూపంలో ఉన్నా కూడా కరాళి ఆ మణిని తాకలేదు.  కేవలం రాణి వంశస్తులు మాత్రమే..  ఆ మణిని తాకగలరనే విషయం అర్థం చేసుకుంటుంది. నాగలోకం వరకు వచ్చి వట్టి చేతులతో వెళ్లకూడదని.. నీటిలో ఉంే.. నాగ చంద్రకాంత మొక్కను తీసుకుంటుంది. ఆమె చేతిలో ఆ మొక్క ఉండటం ఓ నాగ కన్య  చూస్తుంది. నాగదేవతకు ఈ విషయం చెప్పాలని నాగకన్య ఆపబోతుంటే.. పంచమి రూపంలో ఉన్న కరాళి అక్కడి నుంచి తనకు తెలిసిన మంత్రంతో మాయం అయిపోతుంది.
 

36
Naga panchami

Naga panchami

ఇక్కడ.. మోక్షను కాపడటానికి పంచమి, ఫణీంద్ర, నాగ సాధు చాలా కష్టపుతూ ఉంటారు. ఈ లోగా పంచమి తల్లికి నాగ సాధువు సమాచారం అందిస్తారు. ఆమె అక్కడకు వచ్చిన తర్వాత అసలు విషయం అర్థమౌతోంది. అప్పటికే.. మోక్ష ఇంట్లో అందరూ.. మోక్షకు ఏదో ప్రమాదం జరగబోతోందని కంగారుపడుతూ ఉంటారు. మోక్షకు నాగ గండం పొంచుకు వస్తుందని వారు భయపడుతూ ఉంటారు. అదే సమయానికి పంచమి తల్లి.. వైదేహికి ఫోన్ చేసి.. మోక్షను పాము కరిచిందని  చెబుతుంది.
 

46
Naga panchami

Naga panchami

వాళ్లు వెంటనే కంగారుపడి.. ఓ డాక్టర్ ని తీసుకువచ్చి.. ట్రీట్మెంట్ చేయించాలని అనుకుంటారు. కానీ, పరిస్థితి దాటి పోయిందని ఆ డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. అందరూ ఏడుస్తూ ఉంటే.. అప్పుడే కరాళి.. మేఘన రూపంలో అక్కడకు వస్తుంది. తాను తెచ్చిన నాగ చంద్ర కాంత మొక్కను అక్కడకు తీసుకువస్తుంది. ఈ మొక్క తనకు అడవిలో దొరికందని.. ఈ ఆకు రసం తాగిస్తే.. పాము విషం తగ్గిపోతుందని చెబుతుంది. ఏదో ఒకటి చేయమని వైదేహి అడగడంతో.. సరే అని ఆ రసం తీసి మోక్షకు తాగిస్తుంది.
 

56
Naga panchami

Naga panchami

అది నాగచంద్ర కాంత మొక్క రసం కావడంతో.. వెంటనే మోక్ష కళ్లు తెరుస్తాడు. దీంతో.. అందరూ మోక్షను మేఘన కాపాడిందనే అనుకుంటారు. ఈ క్రమంలో మోక్షను మేఘనకు ఇచ్చి పెళ్లి చేయాలని అప్పటికే మనసులో అనుకున్న వైదేహి.. ఈ ఘటన తర్వాత.. మరింత పట్టుపట్టే అవకాశం ఉంది. ఇక.. మోక్షను కాపాడి.. పంచమికి మరింత దగ్గరైతేనే.. పంచమి ద్వారా నాగ మణి తీసుకురావచ్చని కరాళి..మోక్షను కాపాడినట్లు తెలుస్తోంది.

66
Naga panchami

Naga panchami

మరి.. పంచమి రూపంలో కరాళి నాగలోకానికి వెళ్లింది. అక్కడ కరాళిని చూసి..నిజంగా పంచమి వచ్చిందని భావించిన నాగ కన్య ఈ విషయం నాగ దేవతకు చెప్పే అవకాశం ఉంది. మరి.. నాగ దేవత ఈ విషయంలో  ఫణీంద్రను ప్రశ్నిస్తే.. దానికి అతను ఎలాంటి సమాధానం  చెప్పనున్నాడు.? పంచమి.. నాగలోకానికి వెళ్తుందా లేదా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved