ఇలా ఒకసారి ట్రై చేయండి..హెయిల్ ఫాల్ తగ్గి సిల్కీ జట్టు మీ సొంతమవుతుంది
life May 22 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
జుట్టు చిట్లిపోవడం పెద్ద సమస్యా?
జుట్టు చిట్లి, బలహీనంగా మారి బాధపడుతున్నారా? అయితే ఏమాత్రం చింతించకుండా ఈ ఆరు విషయాలపై దృష్టి పెట్టండి. ఇలా ట్రై చేస్తే జుట్టు మళ్లీ ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.
Image credits: gemini
Telugu
ఒత్తిడిని కంట్రోల్ చేసుకోండి
మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి విషయంలో ఒత్తిడి తీసుకుంటే జుట్టు రంగును, పెరుగుదలను దెబ్బతీస్తుంది. అందుకే వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి.
Image credits: Freepik
Telugu
కెమికల్ ట్రీట్‌మెంట్లతో జాగ్రత్త
కెమికల్ ట్రీట్‌మెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అతిగా స్టైలింగ్ చేయడం, రసాయనాలు వాడటం వల్ల జుట్టు బలహీనపడి, చిన్న వయసులోనే తెల్లబడే ప్రమాదం ఉంది.
Image credits: pinterest
Telugu
తలకు రోజూ మసాజ్ చేయండి
లేత నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లకు పోషకాలు అంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
Image credits: unsplash
Telugu
జుట్టు పెరుగుదలకు నిద్ర ముఖ్యం
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే రోజుకు 7-9 గంటల నిద్ర తప్పనిసరి ఉండాలి. సరైన విశ్రాంతి తీసుకుంటేనే శరీరం ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
Image credits: Getty
Telugu
బిగుతైన హెయిర్‌స్టైల్స్ వద్దు
జుట్టు చిట్లిపోకుండా, అనవసరంగా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే బిగుతైన హెయిర్‌స్టైల్స్ వేసుకోవద్దు. అలాగే గట్టిగా దువ్వడం కూడా మానేయాలి.