MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi December9 Episode:కనకం ప్లాన్ నే బోల్తా కొట్టించిన కావ్య, ఇక పెళ్లి ఆగనట్లేనా..?

BrahmaMudi December9 Episode:కనకం ప్లాన్ నే బోల్తా కొట్టించిన కావ్య, ఇక పెళ్లి ఆగనట్లేనా..?

మొక్క బతికే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావ్.. అదే మొక్క ఎండిపోతే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. కాసేపు కళ్యాణ్ మౌనంగా ఉండిపోతాడు. అయితే, అనామిక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. తాను పెళ్లంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని, అదే జరగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తుంది. దీంతో, కళ్యాణ్ ఆలోచనలో పడిపోతాడు. 

4 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 09 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmamudi

Brahmamudi

BrahmaMudi serial December9 Episode:దుగ్గిరాల కుటుంబసభ్యులకు కళ్యాణ్ పెళ్లి ఓ సమస్యగా మారింది. జాతకంలో దోషం ఉందని చెప్పడంతో అందరూ కంగారుపడిపోతూ ఉంటారు. హోం జరిపంచి, నిమ్మ మొక్క నాటిన తర్వాత కూడా వారి కంగారు తగ్గదు. ఆ మొక్క బతుకుతుందా లేదా అని ఇంట్లోని ఆడవాళ్లంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వారు మాట్లాడుకోవడం మెట్లమీద నుంచి కావ్య వినేస్తుంది. అయితే, ధాన్యలక్ష్మి.. తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అనుకుంటే, ఇలా జరుగుతుందని తాను అనుకోలేదని బాధడపడుతుంది. పక్కనుంచి రుద్రాణి.. ఇక్కడ అందరికీ ఒక్కగొనొక్క కొడుకులే ఉన్నారని సెటైర వేస్తుంది. తర్వాత మొక్క ఎండిపోతే నిజంగానే పెళ్లి ఆపేస్తారా అని అడుగుతంది. అవును అన్నట్లుగానే వారు మాట్లాడుకుంటారు. తెల్లారితే అన్ని విషయాలు తెలుస్తాయిలే అని, ఆ టాపిక్ ని రుద్రాణి ఆపేస్తుంది. అది విని కావ్య మనసు విరిగిపోతుంది.
 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi

మరోవైపు అనామిక తల్లిదండ్రులు పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ తో అనామిక పెళ్లి జరిగితే, మన అప్పులన్నీ తీర్చుకుందామని అనుకుంటే, ఇలా జరిగిందేంటి అని అనామిక తండ్రి సుబ్రహ్మణ్యం అంటూ ఉంటాడు. ఇలా అయితే, కుదరదు అని కూతురి దగ్గరకు వెళ్లి, కాస్త బుర్రపాడు చేస్తారు. కళ్యాణ్ కి నిజంగా నీ మీద ప్రేమ లేదని, ఉంటే.. మొక్క బతికినా, చచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్లిపోతారు. అదే ఆలోచిస్తూ ఉండిపోయిన అనామిక వెంటనే ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది.

37
Brahmamudi

Brahmamudi

మొక్క బతికే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావ్.. అదే మొక్క ఎండిపోతే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. కాసేపు కళ్యాణ్ మౌనంగా ఉండిపోతాడు. అయితే, అనామిక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. తాను పెళ్లంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని, అదే జరగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తుంది. దీంతో, కళ్యాణ్ ఆలోచనలో పడిపోతాడు.
 
47
Brahmamudi

Brahmamudi

మరోవైపు కింద వాళ్ల మాటలు విన్న వెంటనే,  కావ్య తన బెడ్రూమ్ కి వెళ్లిపోతుంది. అక్కడ రాజ్ తో ఇదే విషయం గురించి మాట్లాడుతుంది. మొక్క ఎండిపోతే, నిజంగానే పెళ్లి ఆపేస్తారా? ఆ ప్రేమికుల ప్రేమను చంపేస్తారా అని సీరియస్ గా అడుగుతుంది. ఎప్పటిలాగానే కొన్ని భారీ డైలాగులు కొట్టి.. రాజ్ ని ఎమోషనల్ గా లాక్ చేస్తుంది. అయితే, రాజ్ మాత్రం.. తనకు కూడా పెళ్లి ఆపాలనే ఉద్దేశం లేదని చెబుతాడు. కానీ, ఇంట్లో వాళ్లని  ఒప్పించి, జాతకాలు కలవకపోయినా వాళ్ల పెళ్లి జరిపితే, తర్వాత వారి మధ్య ఏం జరిగినా.. దానికి మనమే కారణం అంటారు అని, ఈ విషయంలో మనం జోక్యం చేసుకోకపోవడమే నయం అని అంటాడు. కానీ, కావ్య ఊరుకోదు.. ప్రేమించిన వాళ్ల బాధ మీకు అర్థం కాదు అంటూ భారీ డైలాగులు చెబుతుంది. అది విన్న రాజ్.. తనకు మాత్రం తన తమ్ముడు సంతోషంగా ఉండాలని ఉండదా అని అనుకుంటూ  ఉంటాడు.
 
57
Brahmamudi

Brahmamudi

తర్వాతి సీన్ లో  అందరూ నిద్రపోయిన తర్వాత తన మిషిన్ ని కనకం ప్రారంభిస్తుంది. దానిలో భాగంగా వెంటనే, మంచిగా ఉన్న మొక్కను పీకేసి, ఎండిపోయిన మొక్కను పెడుతుంది. తర్వాత డోర్ శబ్దం రావడంతో, వెంటనే పక్కకు వెళ్లి దాక్కుంటుంది.  అంతలో కళ్యాణ్ అక్కడికి వస్తాడు. ఆ మొక్క చూసి షాకౌతాడు. మొక్క ఎండిపోయింద అంటే..  పెళ్లి జరగదా అని బాధపడతాడు. వెంటనే అపపూ తెచ్చిన వాటిలో నుంచి మరో మొక్క తెచ్చి నాటుదాం అనుకుంటాడు. కానీ, ఇంట్లో పెద్దలకు అనారోగ్యం కదా అని బాధ పడతాడు. అనామిక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినా కూడా ఏమీ చేయలేక వెళ్లిపోతాడు.

67

77

తరువాతి రోజు ఉదయం అందరూ లేని.. మొక్క చూడటం కోసం వస్తారు. మొక్క ఎండిపోయి ఉంటుందని.. అందరూ బాధపడుతూ ఉంటారని కనకం అనుకుంటూ ఉంటుంది. కానీ, తీరా తాను చూసే సరికి, మొక్క చక్కగా ఉంటుంది. అది చూసి కనకం షాకౌతుంది. మొక్క ఎలా మారి ఉంటుందా అనుకుంటుంది. ఇంట్లో వాళ్లు మాత్రం చాలా సంతోషిస్తారు. ఇక, పెళ్లికి అడ్గ్డు తొలగిపోయినట్లే అని సంబరపడతారు.

ఇదే విషయాన్ని కళ్యాణ్.. వెంటనే అనామికు ఫోన్ చేసి  చెబుతాడు. అనామిక చాలా సంతోషిస్తుంది. తమ పెళ్లికి అడ్డు లేనట్లే అని సంబరపడిపోతుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు  చెబుతుంది. వాళ్లు కూడా సంతోషిస్తారు. ఇక, వీళ్ల పెళ్లి జరిగితే అనామిక ద్వారా కళ్యాణ్ ని ఇకకడికి  వచ్చేలా చేసయాలని, తర్వాత.. తమ అప్పులన్నీ తీర్చుకోవాలని అనుకుంటారు. అయితే, తర్వాత కావ్యకు కళ్యాణ్ థ్యాంక్స్ చెబుతాడు. ఆ మొక్క మార్చింది కావ్యేనని కళ్యాణ్ కి తెలిసి థ్యాంక్స్ చెబుతాడు.

తర్వాత, ఇంట్లో వాళ్లు అందరూ సంతోషంగా లగ్నపత్రిక కు హారతి ఇవ్వమని కావ్యకు చెబుతారు. అలా ఇస్తుంటే,.. లగ్న పత్రికకు  నిప్పు అంటుకుంటుంది. అలా జరిగేలా రుద్రాణి ప్లాన్ వేస్తుంది.  మళ్లీ అందరూ భయపడిపోతూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved