MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 5th February Episode:శ్వత పై అక్కసు వెళ్లగక్కిన కావ్య.. మరో కుట్రకు ప్లాన్ చేసిన రుద్రాణి..!

BrahmaMudi 5th February Episode:శ్వత పై అక్కసు వెళ్లగక్కిన కావ్య.. మరో కుట్రకు ప్లాన్ చేసిన రుద్రాణి..!

రాజ్ చిరాకుగా లోపలికి వెళ్తుంటే.. కావ్య ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఆఫీసులో పనిచేసేవారంతా కావ్యను చూసి.. సూపర్ అంటూ పొగిడేస్తూ ఉంటారు.కావ్య సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 05 2024, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 5th February Episode: అప్పూ పిజ్జా డెలివరీకి వచ్చి.. ఓ చిన్న పాప కిడ్నాప్ అయ్యిందనే విషయం తెలుసుకున్న సంగతి తెలిసిందే.  తన స్నేహతుల సహాయంతో.. పాప ఉన్న ప్లేస్ ని కనిపెడుతుంది. తర్వాత.. పాప వాళ్ల అమ్మతో సహా ఆ ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి ఉన్న వెనక తలుపు నుంచి వెళ్లి పాపను చేరుకుంటారు. పాప కట్లు విప్పి.. బయటకు వస్తున్న సమయంలో.. రౌడీలు వాళ్లను అడ్డుకుంటారు. అయితే..  పాప అడ్రస్ తెలియగానే తాను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని... వాళ్లు వచ్చేస్తున్నారని రౌడీలతో అప్పూ అంటుంది. అయితే.. పోలీసులు ఇక్కడికి ఎందుకు వస్తారు అని రౌడీలు అనేలోగా.. పోలీసుల ఎంట్రీ ఇస్తారు. ఇక.. రౌడీలను పోలీసులు అరెస్టు చేస్తారు. అప్పూ చేసిన పనికి.. పోలీసులు మెచ్చుకొని.. నువ్వు మా డిపార్ట్మెంట్ లో ఉండాలని అని అంటారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. పాప వాళ్ల అమ్మ కూడా అప్పూకి థ్యాంక్స్ చెబుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

మరోవైపు రాజ్ ఆఫీసుకు వెళ్లిపోతాడు. శ్రుతి వచ్చి డిజైన్స్ ఇస్తుంది. వాటిని చూసి.. రాజ్ మాడిఫికేషన్స్ చెబుతూ ఉంటాడు. అప్పుడే కావ్య కారులో దిగుతూ ఉంటుంది. కావ్య లుక్ చూసి రాజ్ మెస్మరైజ్ అవుతాడు. కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోతాడు. శ్రుతి కూడా కావ్య బాగుందనేలా చూస్తూ ఉంటుంది. కావ్య రాగానే.. రాజ్ ని పడిపోయారా అని అడుగుతంది. ఏంటి అని రాజ్ అంటే.. అదే డిజైన్స్ పడేసుకున్నారా అని అంటుంది. వెంటనే శ్రుతి.. మేడమ్ ఇందులో.. చాలా ట్రెండీగా  ఉన్నారు అని అంటుంది. రాజ్ చిరాకుగా లోపలికి వెళ్తుంటే.. కావ్య ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఆఫీసులో పనిచేసేవారంతా కావ్యను చూసి.. సూపర్ అంటూ పొగిడేస్తూ ఉంటారు.కావ్య సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతుంది.

ఇక లోపలికి వెళ్లిన తర్వాత.. ఎలా ఉన్నాను అని కావ్య అడుగుతుంది. టెడ్డీ బేర్ కి ట్రెండీ వేర్ లా ఉన్నావ్ అని అంటాడు. చాలా సెటైర్లు వేస్తాడు. అది విని.. మీరు నన్ను చూసి జెలస్ ఫీలైతున్నారు అని.. అందుకే అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది.
 

36
Brahmamudi

Brahmamudi

ఈ లోగా రాజ్ కి శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. కలుస్తాను అన్నావ్ కదా అంటే.. కావ్య ఆఫీసులో ఉందని గుర్తు చేసుకొని.. కావ్యను మరింత  ఏడిపించాలని.. శ్వేతను ఆఫీసుకు రమ్మని  అంటాడు. సరే... వచ్చేస్తాను అని శ్వేత ఫోన్ పెట్టేస్తుంది.

46
Brahmamudi

Brahmamudi

ఇక.. రుద్రాణి కి కావ్య ఆఫీసుకు వెళ్లడంపై అనుమానం వస్తుంది. అంత సడెన్ గా ఆఫీసుకు వెళ్తోంది అంటే.... రాజ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటోందని.. అందుకే వెళ్తోందని.. నిజంగా రాజ్ ఏదైనా తప్పు చేస్తున్నాడని తెలిస్తే.. ఆ సాకు చూపించి.. నిన్ను మళ్లీ ఆఫీసుకు వెళ్లేలా చేస్తాను అని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అది తెలుసుకోవడానికి రాహుల్ ని.. ఆఫీసుకు పంపుతుంది. 

56
Brahmamudi

Brahmamudi

ఈ లోగా.. శ్వేత.. ఆఫీసుకు చేరుకుంటుంది.  కావాలని కావ్య చూడాలని శ్వేతతో మరింత క్లోజ్ గా మాట్లాడతాడు. శ్వేత భుజాలపై చేతులు వేసి మరీ లోపలికి తీసుకువెళతాడు.  లోపలికి రాగానే మామూలుగా మాట్లాడతాడు. కావ్య రాగానే.. మళ్లీ శ్వేతకు క్లోజ్ గా  ఉన్నట్లు నటిస్తాడు.  శ్వేత .. కావ్యను గుర్తుపట్టి.. నీ భార్యకదా అని అంటుంది. కావ్య  శ్వేత గురించి అడిగితే.. శ్వేత చెప్పబోతుంటే.. రాజ్ ఆపేస్తాడు. ఇద్దరూ కలిసి సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటూ ఉంటారు.

 

తర్వాత.. శ్వేత.. మనం డైరెక్ట్ గా కలవడం  ఇదే మొదటిసారి కదా అని అంటుంది..  దానికి కావ్య.. ఇదే చివరి సారి అని కావ్య అంటుంది. అదేంటి అని శ్వేత అంటే..  మీరు రోజూ వస్తూ ఉంటారా అని.. తన కోపం మొత్తం మాటలతో  చూపిస్తుంది. రాజ్  అక్కడి నుంచి కావ్యను వెళ్లిపొమ్మంటాడు. వెళ్లిపోతూ వెళ్తూ.. శ్వేత మీద కలర్స్ పడేలా చేస్తుంది. ఆ తర్వాత.. అక్కడి నుంచి కావ్య వెళ్లిపోతుంది. అయితే.. కావ్య తనను తప్పుగా అనుకుంది అనే విషయం శ్వేత కు అర్థమౌతుంది. ఆ విషయమే.. రాజ్ ని ప్రశ్నిస్తుంది.  కావాలనే కావ్య తన మీద కలర్స్ పడేలా చేసింది.. మన గురించి తప్పుగా అనుకుంటందని శ్వేత అంటుంది.

66
Brahmamudi

Brahmamudi

కావ్య కోపంగా బయటకు వస్తుంది. శ్రుతి వచ్చి ఏమైందని అడుగుతుంది. అయితే.. శ్రుతి అడిగిన దానికి.. దేనికీ కావ్య  సంబంధం లేకుండా.. ఏదేదో మాట్లాడుతుంది. ఆ మాటలకు శ్రుతికి పిచ్చి ఎక్కుతుంది. తనకు ఎందుకు వచ్చిన బాధరా అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక.. కావ్యకు  ఏంచేయాలో అర్థం కాక.. పిచ్చిపట్టినట్లు చేస్తుంది.

కావ్యకు నిజం చెప్పమని శ్వేత అడుగుతుంది. కానీ.. కావ్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నించందని.. వాళ్ల సంస్కారం అంతే అనుకోవడం తప్ప ఏం చేయాలి అని రాజ్ అంటాడు. కానీ..శ్వేత మాత్రం... తప్పని అలా అనుకోకూడదని..  కావ్యకు నువ్వు నిజం చెప్పాలి కదా అని శ్వేత నచ్చచెప్పాలని చూస్తుంది. కానీ రాజ్ వినిపించుకోడు.  కమింగప్ లోనూ  రాజ్ కి శ్వేత నచ్చచెప్పాలని చూస్తుంది . కానీ. రాజ్ వినిపించుకోడు. కావాలని కావ్య చూస్తుంటే.. మరింత ఓవర్ చేస్తూ ఉంటాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved