MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 20th march Episode:అనామికపై అపర్ణ ఉగ్రరూపం.. తొకముడిచిన పిల్లకాకి..!

BrahmaMudi 20th march Episode:అనామికపై అపర్ణ ఉగ్రరూపం.. తొకముడిచిన పిల్లకాకి..!

మీరు పక్షపాతం చూపిస్తున్నారని.. ప్రతి విషయంలోనూ అక్క నా కొడుకుని, మీ కొడుకును తిడుతోందని మొన్న ఆయన ఏదో మర్చిపోయారని తిట్టింది.. ఈ రోజు వాడు తొక్కలో కేక్ పడేశాడు అని తిట్టింది అని అంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2024, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 20th march Episode:దుగ్గిరాల ఇంట్లో.. రాజ్, కావ్యల పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కావ్య మాత్రం దిగాలుగా  ఉంటుంది, అయితే.. ఇందిరాదేవి ధైర్యం చెబుతుంది. మా మనవడు మారిపోతాడు అని చెబుతుంది. అంతకంటే నాకు ఏం కావాలి అని కావ్య అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

మరోవైపు ఫంక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరకు వస్తారు. అయితే.. అప్పుడే కళ్యాణ్ కేక్ తీసుకొని వస్తాడు. ఆ కేక్ ని  టేబుల్ పెడతాడు. తాను పెట్టిన కేక్ ని తానే పొరపాటున కింద పడేస్తాడు. దీంతో.. అపర్ణకు కోపం వస్తుంది. చూసుకోవాలి కదా అని అంటుంది. కళ్యాణ్ క్షమాపణలు చెబుతాడు.. సారీ చెబితే కేక్ మళ్లీ వచ్చేస్తుందా అని అపర్ణ సీరియస్ అవుతుంది.

36
Brahmamudi

Brahmamudi

అంతే.. తన కొడుకుని అన్ని మాటలు అంటావా అని మధ్యలో ధాన్యలక్ష్మి రచ్చ మొదలుపెడుతుంది. అపర్ణ అక్క ఆమెదో రాజమాతలాగా అందరినీ శాసిస్తోంది అని అంటుంది. వెంటనే అనామిక కూడా.. పెద్ద అత్తయ్యకు మనం అలానే కనపడతాం కదా అత్తయ్య అంటుంది.  మధ్యలో ఇందిరాదేవి దూరి... ఇప్పుడు ఏం జరిగిందని  అంత రాద్దాంతం చేస్తున్నారు.. అవమానం ఏముంది ఇక్కడ అని సీరియస్ అవుతుంది. పనిలో పనిగా.. ధాన్యలక్ష్మి,అనామిక, రుద్రాణిలను కలిపే తిడుతుంది. మీరు పక్షపాతం చూపిస్తున్నారని.. ప్రతి విషయంలోనూ అక్క నా కొడుకుని, మీ కొడుకును తిడుతోందని మొన్న ఆయన ఏదో మర్చిపోయారని తిట్టింది.. ఈ రోజు వాడు తొక్కలో కేక్ పడేశాడు అని తిట్టింది అని అంటుంది. 

46
Brahmamudi

Brahmamudi

అయితే.. అపర్ణ సీరియస్ అవుతుంది. నా వాళ్లు అనుకొని మందలించాను అని, నా వాళ్లు కాదు అనుకుంటే.. తన ట్రీట్మెంట్ మరోలా ఉంటుందని చెబుతుంది. అక్కడితో అయిపోదు. అనామిక పై సీరియస్ అవుతుంది. మీ అత్త ఈ మధ్య గడ్డి మేస్తోంది.. నువ్వు కూడా ఆ గడ్డే మేస్తున్నావా? ఆ గడ్డి ఈ ఇద్దరూ కాస్తున్నారా అని రుద్రాణి, రాహుల్ లను కూడా కలిపి తిడుతుంది. పిల్లాకాకి..గెట్ అవుట్ అని అనామికనును గదుముతుంది. దెబ్బకు అనామిక జడుసుకుంటుంది.

56
Brahmamudi

Brahmamudi


రాహుల్, రుద్రాణి తెలివిగా అక్కడి నుంచి పరారౌతారు. ఇక కళ్యాణ్ కూడా అనామిక, ధాన్యలక్ష్మిలపై సీరియస్ అవుతాడు. పెద్దమ్మ అన్నది తనని అని.. తనకు లేని బాధ మీకెందుకు అని తిడతాడు. ప్రతిసారీ అర్హత మర్చిపోయి ప్రవర్తిస్తారు అని గడ్డిపెడతాడు. వాళ్లకు ఆ గడ్డి సరిపోదులేరా అని ప్రకాశం కూడా సెటైర్లు వేస్తాడు. తర్వాత.. మళ్లీ కేక్ తెద్దాం రమ్మని  ప్రకాశం.. కళ్యాణ్ ని తీసుకువెళతాడు.

66
Brahmamudi

Brahmamudi


ఇక.. అపర్ణ.. తనకు కూడా  కొంత సహనం ఉందని, వీళ్లు ప్రతిసారి రెచ్చగొడుతున్నారని చెబుతుంది. ఈ అత్తా, కోడళ్లు ఈ విషయం తెలుసుకోకపోతే.. నాలోని ఇంకో యాంగిల్ చూస్తారు అని అంటుంది, నీకు నచ్చినట్లు చేయమని ఇందిరాదేవి అపర్ణకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
3rd T10 • ABDT10
Live
UNTUNT
(10.0 ov)140/6
ARACARAC
(6.5 ov)69/6
ARAC need 72 runs in 19 balls
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image3
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved