MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • ముగిసిన ఓటింగ్, ఫినాలేకి వెళ్ళేది ఎవరు? 

ముగిసిన ఓటింగ్, ఫినాలేకి వెళ్ళేది ఎవరు? 

కీలకమైన చివరి నామినేషన్స్ కి సంబంధించిన ఓటింగ్ ముగిసింది. ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఫినాలేకి వెళుతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరి ఈ వారం సేఫ్ జోన్లో ఉంది ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు? 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 07 2024, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

14వ వారం నామినేషన్స్ చాలా కీలకం. ఫినాలేకి ఒక్క అడుగుదూరంలో జరిగే ఈ నామినేషన్స్ ఆసక్తిరేపుతాయి. ప్రతి సీజన్లో ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అవినాష్ సీజన్ 8లో టికెట్ టు ఫినాలే పొందారు. ఆ విధంగా అవినాష్ మొదటి ఫైనలిస్ట్ గా టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు. మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఫినాలేకి ప్రేక్షకులే పంపాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ నేరుగా వారిని నామినేట్ చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

డిసెంబర్ 6 శుక్రవారం ఓటింగ్ ముగిసింది. లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ లో ఎవరు సత్తా చాటారు? డేంజర్ జోన్లో ఉంది ఎవరనే ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్, నిఖిల్ ఓటింగ్ లో పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య టఫ్ వార్ నడుస్తుంది. టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అవుతున్న నిఖిల్ కి గౌతమ్ ఛాలెంజ్ విసురుతున్నాడు. వీరిద్దరిలో ఒకరు విన్నర్ అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. 

 

 

36

కాగా నిఖిల్ కంటే గౌతమ్ ముందంజలో ఉన్నాడట. గౌతం, నిఖిల్ మధ్య 2-3 శాతం ఓట్ల తేడా ఉందట. మొదటి రెండు స్థానాల్లో గౌతమ్, నిఖిల్ కొనసాగుతున్నారట. ఇక మూడో స్థానంలో నబీల్ ఉన్నాడట. రెండు రోజుల క్రితం వరకు నబీల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరి రోజుల్లో పుంజుకున్న నబీల్ టాప్ త్రీకి వచ్చాడు. నబీల్ తర్వాత నాలుగవ స్థానంలో ప్రేరణ ఉందట. వీరు నలుగురు ఫైనల్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు. 

 

46

బుల్లితెర స్టార్స్ విష్ణుప్రియ, రోహిణి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారట. రోహిణి మొదట్లో ముందజలో ఉంది. ఆమె 4వ స్థానంలో కొనసాగింది. ఓటింగ్ చివరి దశలో రోహిణి వెనకబడింది. విష్ణుప్రియ ఐదో స్థానంలో ఉందట. ఆమె కూడా డేంజర్ జోన్లో ఉంది. విష్ణుప్రియ-రోహిణి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉంది.  వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యారట. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థల పోల్స్ ఆధారంగా సేకరించిన సమాచారం. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. స్టార్ మా అధికారిక ఓటింగ్ బయటపెట్టదు కాబట్టి.. విశ్వసనీయ సమాచారం అందే వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యేది చెప్పలేం. విష్ణుప్రియ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆమె గేమ్ సరిగా ఆడితే.. నిఖిల్ లేదా గౌతమ్ తో టైటిల్ కోసం తలపడే అవకాశం దక్కేది. 

 

66

ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థల పోల్స్ ఆధారంగా సేకరించిన సమాచారం. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. స్టార్ మా అధికారిక ఓటింగ్ బయటపెట్టదు కాబట్టి.. విశ్వసనీయ సమాచారం అందే వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యేది చెప్పలేం. విష్ణుప్రియ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆమె గేమ్ సరిగా ఆడితే.. నిఖిల్ లేదా గౌతమ్ తో టైటిల్ కోసం తలపడే అవకాశం దక్కేది. 

ఇక గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నప్పటికీ వైల్డ్ కార్డ్ కావడం అతనికి మైనస్. మొదటివారం నుండి హౌస్లో ఉన్న నిఖిల్ కి ఇది అడ్వాంటేజ్. అనధికారిక ఓటింగ్ ప్రకారం గౌతమ్ ముందునున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved