MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • అయ్యో! బేబక్క ప్రయాణం అప్పుడే ముగిసిందిగా... మొదటివారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే!

అయ్యో! బేబక్క ప్రయాణం అప్పుడే ముగిసిందిగా... మొదటివారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. కాగా బిగ్ బాస్ షోలో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే?  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 08 2024, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కొందరి అవకాశం వచ్చినా ఎక్కువ రోజులు మనలేరు. మొదటి వారమే ఎలిమినేట్ కావడం దురదృష్టం అని చెప్పొచ్చు. ఇంటి పరిస్థితి అర్థం చేసుకుని, గేమ్ ఏమిటో తెలిసే లోపే బయటకు రావాల్సి వస్తుంది. ఇక సీజన్ 8లో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. 

శేఖర్ బాషా, బెజవాడ బేబక్క, పృథ్విరాజ్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, సోనియా ఆకుల నామినేట్ అయ్యారు. వీరిలో అత్యల్పంగా ఓట్లు పొందిన బేబక్క ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా స్టార్ గా బెజవాడ బేబక్కకు బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ దక్కింది. సీజన్ 8కి గానూ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమెనే అంటున్నారు.  గత ఏడు సీజన్స్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.. 2017లో సీజన్ 1 మొదలైంది. చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న సీజన్ 1లో నటి జ్యోతి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss  Telugu

Bigg Boss Telugu

జ్యోతి పాప్యులర్ యాక్ట్రెస్. ఆమె పలు చిత్రాల్లో లేడీ కమెడియన్ గా చేసింది. అలాగే గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. జ్యోతి మొదటివారమే ఎలిమినేట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. 

సీజన్ 2కి హోస్ట్ గా నాని వ్యవహరించాడు. సినిమా కమిట్మెంట్స్ రీత్యా ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని హోస్ట్ గా రంగంలోకి దిగాడు. సీజన్ 2లో కూడా వెండితెరకు చెందిన పేరున్న నటులు కంటెస్ట్ చేశారు. మొదటివారం సంజన ఎలిమినేట్ అయ్యింది. 
 

35
Actress Hema

Actress Hema

నాని హోస్టింగ్ పై ఒకింత విమర్శలు వినిపించాయి. దాంతో ఆయన తప్పుకున్నారు. అప్పుడు కింగ్ నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపట్టాడు. సీజన్ 3లో నటి హేమ కంటెస్ట్ చేసింది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించిన హేమ మొదటి వారమే ఎలిమినేట్ కావడం అనూహ్య పరిణామం. సీజన్ 8లో మరోసారి ఆమెకు ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరిగింది. 

కోవిడ్ సమయంలో మొదలైన సీజన్ 4లో చెప్పుకోదగ్గ సెలెబ్స్ పాల్గొనలేదు. ఆంక్షల నేపథ్యంలో పేరున్న నటులు షోకి దూరమయ్యారు. ఆ సీజన్ కి గాను నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. సూర్య కిరణ్ బాల నటుడిగా అనేక సినిమాల్లో నటించారు. దర్శకుడిగా సత్యం వంటి సూపర్ హిట్ తెరకెక్కించారు. 

45
Sarayu Roy

Sarayu Roy


సూర్య హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. సూర్య కిరణ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. 

సీజన్ 5లో మొదటి వారమే ఇంటి బాటపట్టింది సరయు. ఈమె యూట్యూబ్ బోల్డ్ వీడియోలతో ఫేమస్. సరయుకి ఉన్న గ్లామర్ ఇమేజ్ రీత్యా కొన్నాళ్ళు హౌస్లో రాణిస్తుందని భావించారు. కానీ ఆమె వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 
 

55
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


సూర్య హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. సూర్య కిరణ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. 

సీజన్ 5లో మొదటి వారమే ఇంటి బాటపట్టింది సరయు. ఈమె యూట్యూబ్ బోల్డ్ వీడియోలతో ఫేమస్. సరయుకి ఉన్న గ్లామర్ ఇమేజ్ రీత్యా కొన్నాళ్ళు హౌస్లో రాణిస్తుందని భావించారు. కానీ ఆమె వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved