MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ హౌస్లో ఉండలేమంటూ ఎలిమినేట్ కాకుండానే వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ వీరే! కారణాలు ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ హౌస్లో ఉండలేమంటూ ఎలిమినేట్ కాకుండానే వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ వీరే! కారణాలు ఏమిటో తెలుసా?

హీరో సంపూర్ణేష్ బాబుతో పాటు పలువురు బిగ్ బాస్ హౌస్లో ఉండటం మా వల్ల కాదని ఎలిమినేట్ కాకుండానే వెళ్లిపోయారు. వారు ఎవరు? ఎందుకు నిష్క్రమించారో చూద్దాం?   

3 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 01 2024, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Logo

Bigg Boss Logo


ప్రపంచంతో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. బిగ్ బాస్ ఆడించే గేమ్స్, చేయించే టాస్క్స్ మెంటల్ గా, ఫిజికల్ గా ఒత్తిడికి గురి చేస్తాయి. మనకు ఇష్టమైన వారితో కూడా గొడవలు పడేలా పురికొల్పుతారు. అలాగే కంటెస్టెంట్స్ గాయాల బారిన పడే అవకాశం కలదు. హౌస్ లో ఒత్తిడి తట్టుకోలేక, అనారోగ్య కారణాలతో పలువురు కంటెస్టెంట్స్ మధ్యలోనే నిష్క్రమించారు. గత సీజన్స్ లో ఎలిమినేట్ కాకుండా..  ఆటను మధ్యలోనే ముగించి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sampoornesh babu

Sampoornesh babu

ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 1. ఫస్ట్ సీజన్లో ఎన్నడూ లేని విధంగా టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. 

పక్కా పల్లెటూరి నేపథ్యం కలిగిన వ్యక్తి సంపూర్ణేష్. ఆయన హౌస్ వాతావరణాన్ని తట్టుకోలేకపోయాడు. నాలుగు గోడల మధ్య జీవితం, తోటి వాళ్ళతో గొడవలు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో హౌస్ నుండి తనను బయటికి పంపాలని కన్నీరు పెట్టుకున్నాడు. సంపూర్ణేష్ బాబుని షో మొదలైన 9వ రోజు హౌస్ నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్లో కి శివ బాలాజీ విన్నర్ గా నిలిచారు. 

37
Bigg Boss Telugu

Bigg Boss Telugu

ఇక సెకండ్ సీజన్ కి హోస్ట్ గా హీరో నాని రంగంలోకి దిగారు. ఫస్ట్ సీజన్ అంత కాకపోయినా, టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎవరికీ పరిచయం లేని నూతన్ నాయుడు అనే వ్యక్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చాడు. వైజాగ్ కి చెందిన నూతన్ నాయుడు హౌస్ లో చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. 

ఆ సీజన్ విన్నర్ కౌశల్ తో మాత్రమే సన్నిహితంగా ఉండేవాడు. కాగా ఓ టాస్క్ ఆడుతున్న క్రమంలో నూతన నాయుడు కాలికి దెబ్బ తగిలింది. ఈ కారణంగా అతడు హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండానే బయటికి వచ్చాడు. అయితే కోలుకున్న తర్వాత, అతడు హౌస్ లోకి వెళ్లడం, ఎలిమినేట్ కావడమైంది.  

47
Ali Reza

Ali Reza

బిగ్ బాస్ హోస్ట్స్ గా ఎన్టీఆర్, నాని తప్పుకోవడంతో కింగ్ నాగార్జున మూడవ సీజన్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో మోడల్, యాక్టర్ అలీ రేజా ఒకరు.

అలీ రేజా ఏడవ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆడియన్స్ కోరిక మేరకు రీఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ కి చేరిన అలీ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కావడం జరిగింది.

57

కరోనా సమయంలో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ పాల్గొనలేదు. అయితే షో మొదలయ్యాక, కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ రాబట్టిన, అతి సామాన్యురాలు గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. 

అరవైయేళ్ల గంగవ్వ మొదట్లో యాక్టీవ్ గా కనిపించారు. ఏది ఏమైనా చివరి వరకు ఉండి కప్ గెలుస్తాను, మీరు ఓట్లు వేయండి అంటూ... విజ్ఞప్తి చేశారు. ఐతే ఐదు వారాల తర్వాత గంగవ్వ హౌస్ లో ఉండలేకపోయారు.

పిల్లలు గుర్తుకు వస్తున్నారని, బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడడం లేదని, బయటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఇంటి నుండి బయటికి పంపారు. అయితే షోలో ఎలిమినేట్ అయ్యే వరకు ఆడకున్నా... నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు కలిసి గంగవ్వ సొంత ఇంటి కల నెరవేర్చారు. 

67

నాలుగు సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో సింగర్ నోయల్ ఒకరు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరుతాడనుకున్న నోయల్ అనారోగ్యం కారణంగా మధ్యలోనే బయటికి వచ్చేశాడు. నడవలేక ఇబ్బంది పడుతున్న నోయల్ ని 8వ వారం బిగ్ బాస్ ఇంటి నుండి విడుదల చేయడమైంది. 

 

77
Jessie

Jessie

ఇక సీజన్ 5లో కంటెస్ట్ చేసిన జస్వంత్ అలియాస్ జెస్సీ ఎలిమినేట్ కాకుండానే హౌస్ ని వీడాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉంచి, వైద్యం అందించారు. అయినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో 10వ వారం జెస్సీ హౌస్ ని వీడాల్సి వచ్చింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image3
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved