MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ 8 ఫినాలే, అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ భద్రత! 

బిగ్ బాస్ 8 ఫినాలే, అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ భద్రత! 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కి సమయం దగ్గర పడగా, అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 12 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss fame Pallavi Prashanth

Bigg boss fame Pallavi Prashanth

గత ఏడాది బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో ఎదుట అంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో అక్కడకు అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ పరస్పరం భౌతిక దాడులకు దిగారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pallavi Prashanth

Pallavi Prashanth

 
పబ్లిక్, ప్రాపర్టీ నాశనం చేశారు. ఆర్సీసీ బస్సుల మీద రాళ్లు రువ్వారు. అమర్ దీప్ కారును పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముట్టడించారు. అతన్ని భయాందోళనకు గురి చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ కి కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దు. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని బ్యాక్ డోర్ నుండి పంపారు. 

 

36

పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేసిన పల్లవి ప్రశాంత్... ర్యాలీ ఏర్పాటు చేశాడు. సీరియస్ అయిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.  రెండు రోజుల అనంతరం బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదలయ్యాడు. అన్నపూర్ణ స్టూడియో వద్ద లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడం విమర్శలకు దారి తీసింది. 

46

అలాగే ఈ అల్లర్లకు పాల్పడిన చాలా మందిని పోలీసులు గుర్తించలేకపోయారు. సరిపడా సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా మంది తప్పించుకున్నారు. కొందరు మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా చేసే అవకాశం ఉంది. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

టైటిల్ విన్నర్ ర్యాలీలు చేయడం, మీడియాతో మాట్లాడటం వంటివి నిషేదించారట. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని ముందుగానే సూచనలు చేయనున్నారట. కొద్దిరోజుల క్రితం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఆ రోజులు భారీగా దొంగతనాలు చోటు చేసుకున్నాయట. ఈ చోరీలను నియంత్రించేందుకు సైతం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారట. 

 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా గ్రాండ్ ఫినాలేలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ చూస్తే నిఖిల్ లేదా గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ లో హోరాహోరి పోరు నెలకొంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
368
INDIND
(125.0 ov)486/4
Day 3
Schedule ›
31st T20 • WBBLT20
BH-WBH-W
Sun, 22 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
MS-WMS-W
Sun, 22 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నరేష్ గంజి తింటుంటే చూసి ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. అల్టిమేట్ పవర్ దక్కించుకున్న అమన్
Recommended image2
Rohit Naidu: మీ ఇంటికి వస్తా, మీ భార్యలకే ఆ ఆడియో క్లిప్ వినిపిస్తా.. త్రిగుణ్ పీఆర్ కి రోహిత్ వార్నింగ్
Recommended image3
Bigg Boss 10: ఈ వారం ఓటింగ్‌ రిజల్ట్, 11వ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved