MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ తెలుగు 8 నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. ఆయన భార్యను చూశారా?

బిగ్ బాస్ తెలుగు 8 నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. ఆయన భార్యను చూశారా?

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. ఆయన భార్యను మీరు చూశారా? అయితే ఈ స్టోరీ పై ఒక లుక్ వేయండి..  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 08 2024, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మొదటి వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్విరాజ్, సోనియా ఆకుల నామినేటైన కంటెస్టెంట్స్. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఇంటిని వీడనున్నారు. 

విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. స్టార్ మా ఛానల్ సీరియల్ బ్యాచ్ పృథ్విరాజ్ సైతం కొన్ని వారాల హామీతోనే హౌస్లో అడుగుపెట్టి ఉంటాడు. కాబట్టి పృథ్విరాజ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కాకపోవచ్చు. శేఖర్ బాషాకు సైతం బుల్లితెర ప్రేక్షకుల్లో కొంత ఫేమ్ ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక పోతే... సోనియా ఆకుల, నాగ మణికంఠ, బేబక్క డేంజర్ జోన్లో ఉన్నారు. బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. బేబక్క వయసులో పెద్దవారు. ఆమె గట్టిగా మాట్లాడడం లేదు. అలాగే వయసు పైబడిన లేడీ కంటెస్టెంట్స్ కి పెద్దగా మైలేజ్ ఉండదు. వీలైనంత త్వరగా పంపించేస్తారు. గతంలో పలువురు లేడీ కంటెస్టెంట్స్ విషయంలో ఇది రుజువైంది. 

అయితే సోషల్ మీడియాలో బేబక్కకు సపోర్ట్ బాగుంది. ఆమె గేమ్ పట్ల ఆడియన్స్ లో అనుకూలత ఉంది. కాగా సోనియా ఆకుల, నాగ మణికంఠ ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు. సోనియా ఆకుల తనను తాను ఆడపులి గా ప్రకటించుకుంది. ఆమె ఓవరాక్షన్ ఎక్కువైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మెజారిటీ ఆడియన్స్ ఆమె గేమ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

36

ఇక నాగ మణికంఠ పదే పదే బరస్ట్ అవుతున్నాడు. కనీళ్ళు పెట్టుకుంటూ తన విషాద నేపథ్యం తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలో సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నామినేషన్స్ అనంతరం సైతం నాగ మణికంఠ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇంతకంటే ట్రాన్సపరెంట్ ఉండలేను బిగ్ బాస్. నా జీవితం అయిపోయిందంటూ.. తన విగ్గును తొలగించాడు. ఈ పరిణామంతో ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

పోకిరి సినిమాకు మించిన ట్విస్ట్ ఇది. నాగ మణికంఠ జుట్టు విగ్ అని అసలు ఊహించలేదు. ఇది అనుకోని మలుపు, అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నాడు. మరికొందరు ఆడియన్స్.. నాగ మణికంఠ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని బయటకు పంపేయండి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళను ఎందుకు షోకి తీస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

వరుస పరిణామాల నేపథ్యంలో నాగ మణికంఠ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఈ క్రమంలో నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. నాగ మణికంఠ భార్యను చూసిన నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. నాగ మణికంఠ పెళ్లి వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

66

నాగ మణికంఠకు బాగానే ఓట్లు పోల్ అయ్యాయట. విష్ణుప్రియ అనంతరం నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడట. ఇక స్వల్ప ఓట్ల తేడాతో శేఖర్ బాషా, బెజవాడ బేబక్క, సోనియా ఆకుల చివరి మూడు స్థానాల్లో ఉన్నారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved