MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • త్వరలోనే బిగ్ బాస్, హోస్ట్ గా శివాజీ... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

త్వరలోనే బిగ్ బాస్, హోస్ట్ గా శివాజీ... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. హోస్ట్ గా శివాజీ అంట. ఆ డిటైల్స్ ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 15 2024, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ తెలుగు 7 గత ఏడాది డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కాగా సీజన్ 7 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యారు. కంటెస్టెంట్స్ అదిరిపోయే కంటెంట్ ఇచ్చారు. దీంతో షో సక్సెస్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. చివరి వారాల్లో సమీకరణాలు మారాయి. శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ రేసులో దూసుకొచ్చాడు. 

 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఒకరు విన్నర్ అంటూ ప్రచారమైంది. అనుకున్నట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు. శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్నాడు. 

47

కాగా సీజన్ 8 కి ఏర్పాట్లు మొదలయ్యాయట. సాధారణంగా జులై తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఉంటుంది. ఈసారి మార్చిలోనే షో బిగిన్ కానుందట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే శివాజీ హోస్ట్ గా చేస్తున్నారట. 

57

అయితే బిగ్ బాస్ హోస్ట్ గా కాదు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ చేయనున్నారట. ఎలిమినేటై బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ని శివాజీ ఇంటర్వ్యూ చేయనున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

 

67

షో నుండి బయటకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేశాడు. తనను కావాలనే విలన్ గా చూపించారు. ఎడిటింగ్ తో తప్పుగా చూపించారని శివాజీ అన్నారు. బిగ్ బాస్ టీమ్ లో ఎవరో ఒకరు ఇదంతా చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. 

77

అమర్ దీప్ ని లేపారని పరోక్షంగా చెప్పాడు. అతనికి రన్నర్ అయ్యే అర్హత లేదన్నాడు. అయితే విన్నర్ కంటే రెమ్యూనరేషన్ రూపంలో తనకే ఎక్కువ డబ్బులు వచ్చాయని శివాజీ ఒప్పుకోవడం విశేషం. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved