MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • శివాజీని పొగిడేస్తున్న హోస్ట్ నాగ్... ఈ ట్విస్ట్ ఏంటి?

శివాజీని పొగిడేస్తున్న హోస్ట్ నాగ్... ఈ ట్విస్ట్ ఏంటి?

నాగార్జున శనివారం ప్రవర్తించిన తీరు ఎవరికీ నచ్చలేదు. తప్పులు చేసిన స్పా బ్యాచ్ ని వదిలేసి స్పై బ్యాచ్ ని ఆయన టార్గెట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ ని విమర్శించిన తీరు ఎవరికీ నచ్చలేదు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Dec 10 2023, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

శనివారం ఎపిసోడ్లో నాగార్జున ప్రవర్తించిన విమర్శలపాలైంది. ఆయన కేవలం స్పై బ్యాచ్ ని టార్గెట్ చేశాడనే మాట వినిపించింది. తప్పు చేసిన అమర్ దీప్ ని కాదని నాగార్జున యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ లను ఎక్కువగా తిట్టాడు. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పట్ల హద్దులు దాటి ప్రవర్తించినా పెద్దగా రియాక్ట్ కాలేదు. చిన్న చిన్న తప్పులకు యావర్, ప్రశాంత్ లను విమర్శించాడు. శివాజీ అన్న మాటలు తప్పే, కానీ యావర్, ప్రశాంత్ లను నాగార్జున ఆ స్థాయిలో విమర్శించాల్సింది కాదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అదే సమయంలో శోభ, అమర్ తప్పులను నాగార్జున ఎత్తి చూపాడు. అమర్ ఈ వారం హద్దులు దాటేశాడు. పల్లవి ప్రశాంత్ ని లెక్క చేయకుండా మాట్లాడాడు. అతని మీద ఫిజికల్ అటాక్ కూడా చేశాడు. అమర్ ని నాగార్జున ఏకీ పారేస్తాడు అనుకుంటే అది జరగలేదు. శనివారం ఎపిసోడ్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. 

35


నాగార్జున అంతా రివర్స్ లో చేశాడు. గట్టిగా తిట్టాల్సిన వాళ్ళను వెనకేసుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ కేవలం శివాజీకి సేవలు చేశాడని తప్పుబట్టారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్సలు వినిపించాయి. దీంతో ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున వర్షన్ మారిపోయింది. శివాజీని ఆయన పొగడటం షాక్ గురి చేసింది. అది కూడా శివాజీ చేసింది తప్పు అన్న నాగార్జున, ఇప్పుడు అది రైట్ అంటున్నాడు. 
 

45

నాగార్జునపై విపరీతమైన విమర్శలు వినిపించిన నేపథ్యంలో ఆయన వెర్షన్ మార్చాడని పలువురు అనుకుంటున్నారు. నాగార్జున సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియనక, శోభలకు ఫేవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

55

కాగా ఈ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందట. శోభ శెట్టి ఎలిమినేషన్ తో హౌస్లో ఆరుగురు ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ కానున్నారు. ఫైనల్ కి ఐదుగురు వెళ్లనున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved