MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BB 7 Voting: టాప్ లో దూసుకుపోతున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్... టఫ్ ఫైట్!

BB 7 Voting: టాప్ లో దూసుకుపోతున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్... టఫ్ ఫైట్!

బిగ్ బాస్ తెలుగు 7 తాజా ఓటింగ్ ఫలితాలపై కీలక సమాచారం అందుతుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోరు నడుస్తుందని సమాచారం.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 15 2023, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 7 బ్లాక్ బస్టర్ హిట్. అంచనాలకు  మించి టీఆర్పీ రాబట్టింది. హోస్ట్ నాగార్జునకు కూడా డిస్టెన్స్ మార్క్స్ పడ్డాయి. షోని సరికొత్తగా డిజైన్ చేయడం కలిసొచ్చింది. కంటెస్టెంట్స్ కూడా శక్తిమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఫైనల్ కి గెస్ట్స్ గా మహేష్ బాబు వస్తున్నారని టాక్ నడుస్తుంది. గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. బిగ్ బాస్ ఫినాలే వేదికగా గుంటూరు కారం మూవీని ప్రమోట్ చేయనున్నారట. మహేష్ బాబు, త్రివిక్రమ్ హోస్ట్ నాగార్జునతో బిగ్ బాస్ వేదిక పంచుకుంటారని సమాచారం. 

 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక నేటితో ఓటింగ్ ముగియనుంది. ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. అమర్ దీప్-శివాజీ-ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు నడుస్తుంది. రెండు విధాలుగా ఫెవరేట్ కంటెస్టెంట్స్ కి ఓటు వేసే అవకాశం ఉంది. హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు అక్కడ ఓటు వేయవచ్చు. అలాగే మిస్డ్ కాల్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. 

47
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఈ రెండు ఫ్లాట్ ఫార్మ్స్ ఓటింగ్ రిజల్ట్స్ వేరుగా ఉన్నాయని తాజా సమాచారం. హాట్ స్టార్ లో శివాజీకి ఎక్కువగా ఓట్లు నమోదు అవుతున్నాయట. అక్కడ ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడట. ఇక రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడట. మూడో స్థానంలో అమర్ ఉన్నాడట. 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

మిస్డ్ కాల్స్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడట. అతడిని ఇష్టపడే వారు, అభిమానులు గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నారు. దాంతో మిస్డ్ కాల్స్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడట. రెండో స్థానంలో శివాజీ, మూడో స్థానంలో అమర్ కొనసాగుతున్నాడట. 

 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్-శివాజీ టైటిల్ రేసులో ఉన్నారు. అమర్ దీప్ వెనుకబడ్డాడని తెలుస్తుంది. ప్రతి సీజన్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయేది. యూనానిమస్ గా ఒకరి పేరు ప్రముఖంగా వినిపించేది. ఈసారి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది. 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈసారి ఫైనలిస్ట్స్  గా ఆరుగురిని ప్రకటించారు. శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, యావర్, ప్రియాంక హౌస్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదని సమాచారం

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved