MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • రాత్రి మేడ మీద లేడీ కంటెస్టెంట్ తో యావర్ రొమాన్స్... భలే దొరికిపోయారే! 

రాత్రి మేడ మీద లేడీ కంటెస్టెంట్ తో యావర్ రొమాన్స్... భలే దొరికిపోయారే! 

ప్రిన్స్ యావర్ తన రొమాంటిక్ యాంగిల్ చూపించాడు. లేడీ కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 26 2023, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prince yawar

Prince yawar

ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ షోతో పాప్యులర్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన యావర్... స్పై బ్యాచ్ లో ఒకడిగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీకి పల్లవి ప్రశాంత్, యావర్ శిష్యులుగా వ్యవహరించారు. వీరి పేర్లలో మొదటి అక్షరాలు కలిపి స్పై బ్యాచ్ గా నామకరణం చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Prince yawar

Prince yawar

హౌస్లో యావర్ ఒకరిద్దరు అమ్మాయిలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రతిక రోజ్ మాయలో పడ్డాడు. ఆమెను లైన్లో పెట్టే లోపు ఎలిమినేట్ అయ్యింది. దాంతో వ్యవహారం చెడింది. రతిక రీ ఎంట్రీ ఇవ్వడంతో మరలా స్టార్ట్ చేశాడు. ఆమెను ఎవరైనా ఏడాదైనా అంటే మనోడు కల్పించుకునేవాడు. చివరికి ఆమె పనులు చేసేవాడు. 

 

36
Prince yawar

Prince yawar

ఒక దశలో రతిక వలన యావర్ గేమ్ ట్రాక్ తప్పింది. శివాజీ, ప్రశాంత్ లను కూడా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. నాగార్జున హెచ్చరించడంతో తేరుకుని రొమాంటిక్ యాంగిల్ వదిలేశాడు. దానికి తోడు 12వ ఆమె ఎలిమినేట్ అయ్యింది. అందుకే కనీసం ఫైనల్ కి వెళ్లగలిగాడు. రూ. 15 లక్షలు సూట్ కేస్ దక్కింది. 

46
Prince yawar

Prince yawar

కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని కేవలం ఒక్క వారం రోజులు మాత్రమే ఉంది. ఆమెతో యావర్ కి పెద్దగా సాన్నిహిత్యం లేదు. బయటకు వచ్చాక చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నయని పావని శివాజీకి సపోర్ట్ చేసింది. ఆయనకు ఓటు వేయాలని కోరుకుంది. ఈ క్రమంలో స్పై ఎక్కడికెళ్లినా నయని పావని కూడా  ఉంటుంది. 

56
Prince yawar

Prince yawar

తాజాగా నయని పావనితో యావర్ రొమాన్స్ చేశాడు. చల్లని రాత్రివేళ మేడపై ఆమెతో సరసాలు ఆడాడు. నయని పావని సిగ్గుపడుతూ గోముగా అతన్ని కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

66
Prince yawar

Prince yawar

యావర్ ఈ వీడియో స్వయంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఏదో సరదాగా వాళ్ళు ఈ రీల్ చేశారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తీరు చూస్తే ట్రూ లవర్స్ అనిపించారు. ప్రేమ ఎప్పుడైనా? ఎవరితోనైనా? కలగొచ్చు. కాబట్టి ఈ రీల్ ని కొట్టి పారేయలేం... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image2
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved