MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • గురువు శివాజీని గాల్లోకి ఎత్తేసిన శిష్యులు ప్రశాంత్, యావర్... స్పై బ్యాచ్ ఈజ్ బ్యాక్!

గురువు శివాజీని గాల్లోకి ఎత్తేసిన శిష్యులు ప్రశాంత్, యావర్... స్పై బ్యాచ్ ఈజ్ బ్యాక్!

బిగ్ బాస్ తెలుగు 7 లో స్పై బ్యాచ్ గా ప్రచారం అయ్యారు శివాజీ, ప్రశాంత్, యావర్. షో ముగిశాక మొదటిసారి వీరు కలిశారు. దీంతో వారి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 25 2023, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ సీజన్ 7లో రెండు బ్యాచ్ ల మధ్య పోటీ ప్రధానంగా సాగింది. సీరియల్ నటులైన అమర్ దీప్, ప్రియాంక జైన, శోభ శెట్టి... డే వన్ నుండి గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఇది నచ్చని శివాజీ తన టీమ్ ఫార్మ్ చేశాడు. రైతుబిడ్డ ప్రశాంత్, యావర్... శివాజీ శిష్యులు అయ్యారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రశాంత్, యావర్ లకు శివాజీ గట్టి సపోర్ట్ ఇచ్చాడు. స్ట్రాంగ్ ప్లేయర్స్ అయిన వారిద్దరూ శివాజీ టీమ్ సభ్యులు కావడం అతనికి కలిసొచ్చింది. ఇక శోభ, ప్రియాంక అమర్ లు స్పా బ్యాచ్ గా, శివాజీ, ప్రశాంత్, యావర్ లు స్పై బ్యాచ్ గా పేరు గాంచారు. టైటిల్ రేసు కూడా ఈ రెండు గ్రూప్ సభ్యుల మధ్యే సాగింది. 

37

మొదటి నుండి శివాజీ టైటిల్ రేసులో ఉన్నాడు. చివరి వారాల్లో శివాజీ వెనక్కి తగ్గాడు. అమర్, ప్రశాంత్ రేసులో దూసుకు వచ్చారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్ రన్నర్ అయ్యాడు. శివాజీకి మూడో స్థానం దక్కింది. నాలుగో స్థానంలో యావర్ నిలిచాడు. 


 

47

హౌస్లో శివాజీ, ప్రశాంత్, యావర్ ల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. వీరికి మ్యూచ్యువల్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వీరు కలవలేదు.

57

అనూహ్య పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. కోర్టు రిమాండ్ విధించింది. దాంతో రెండు రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. 

67

ఎట్టకేలకు స్పై బ్యాచ్ కలిశారు. పల్లవి ప్రశాంత్, యావర్ శివాజీ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. యావర్, ప్రశాంత్  శివాజీ ఇంట్లో భోజనం చేశారట. అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. శివాజీ, యావర్, ప్రశాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరితో నయని, పావని, టేస్టీ తేజ జాయిన్ అయ్యారు. 


 

77

అనంతరం వీరందరూ భోలే ఇంట్లో కూడా వీరు కలిశారని తెలుస్తుంది.. భోలే తోటి కంటెస్టెంట్స్ కి ఆతిథ్యం ఇచ్చాడు. శివాజీ, యావర్, ప్రశాంత్, భోలే, శుభశ్రీ, నయని పావని అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. కాగా వీరితో సీరియల్ బ్యాచ్ జాయిన్ కాకపోవడం విశేషం. ముఖ్యంగా అమర్ పార్టీలలో తక్కువగా కనిపిస్తున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved