MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ ఓటింగ్ పై శివాజీ హాట్ కామెంట్స్... ఆడియన్స్, కంటెస్టెంట్స్ మాత్రమే తేల్చుకోవాలి అంటూ అసలు మేటర్ లీక్

బిగ్ బాస్ ఓటింగ్ పై శివాజీ హాట్ కామెంట్స్... ఆడియన్స్, కంటెస్టెంట్స్ మాత్రమే తేల్చుకోవాలి అంటూ అసలు మేటర్ లీక్

బిగ్ బాస్ తెలుగు 7 ముగిసి నెల రోజులు కావస్తున్నా కంటెస్టెంట్ శివాజీ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నాడు. తాజాగా ఆయన బిగ్ బాస్ ఓటింగ్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 17 2024, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


బిగ్ బాస్ షోకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అదే సమయంలో అనుమానాలు ఉన్నాయి. ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్స్ జరుగుతాయి. విన్నర్ ని డిసైడ్ చేసేది కూడా ఆడియన్సే.  అయితే ఈ ఓటింగ్ కి ఎలాంటి ప్రామాణికత లేదు. ట్రాన్సఫరెన్సీ లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sivaji

Sivaji

సాధారణంగా రెండు మార్గాల్లో ఆడియన్స్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓటు వేస్తారు. ఒకటి హాట్ స్టార్ లో లాగిన్ అయ్యి నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఓటు వేయవచ్చు. లేదంటే ఫోన్ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయనే విషయంలో ఒక ట్రాకింగ్ లేదు. 

 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నీకు తక్కువ ఓట్లు వచ్చాయి అందుకే ఎలిమినేట్ అయ్యావు అంటాడు. పలు అనధికారిక సర్వేలకు ఎలిమినేషన్స్ కి పొంత ఉండటం లేదు. ప్రముఖ మీడియా సంస్థలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని సర్వే చేస్తారు. సర్వే ఫలితాలతో చాలా సందర్భాల్లో ఎలిమినేషన్ మ్యాచ్ కావడం లేదు. 

47
Sivaji

Sivaji

ఇదే విషయాన్ని శివాజీ లేవనెత్తాడు. ఓటింగ్ అనేది కీలకం అయినప్పుడు అది డిస్ప్లే చేయండి. అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయో తెలుస్తుంది. కంటెస్టెంట్స్-జనాలు తేల్చుకుంటారు. అది చాలా మజా ఇస్తుంది. విన్నర్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని వాళ్ళు చెబితే నమ్మాల్సి వస్తుంది. కానీ ఎలాంటి ప్రూఫ్ లేదని శివాజీ అన్నాడు. 

 

57

కొందరి వలన ఎందరికో అన్నం పెట్టిన నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఆయన వలనే షో బ్రతికింది. నన్ను తొక్కేసి ఒకరిని షోలో లేపారు. నన్ను బ్యాడ్ గా చూపించారు. హౌస్లో జరిగే పరిణామాలు చూసి అప్పుడే నాకు డౌట్ వచ్చింది. 12 వారం నుండి నన్ను విలన్ ని చేశారు.. అంటూ శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

 

67

ఇటీవల నాగార్జునను శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ షో గొప్పదిగా శివాజీ అభివర్ణించడం విశేషం. ఎవరి దగ్గరైనా నేను ఇదే విషం చెబుతానని శివాజీ అన్నాడు. తాజాగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశాడు. 

 

77

బిగ్ బాస్ షో ఓటింగ్ రివీల్ చేయడం జరగని పని ఎవరు ఎలిమినేట్ అవుతారో, విన్నర్ ఎవరో ముందే తెలిసిపోతే కిక్ ఉండదు. అయితే కనీసం తర్వాత అయినా ఫలితాలు బయటపెడితే కొంతలో కొంత షోపై విశ్వసనీయత పెరుగుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved