MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • ప్రియుడితో పెళ్ళికి సిద్ధం అవుతున్న ప్రియాంక... బిగ్ బాస్ డబ్బులతో ఘనంగా వివాహం!

ప్రియుడితో పెళ్ళికి సిద్ధం అవుతున్న ప్రియాంక... బిగ్ బాస్ డబ్బులతో ఘనంగా వివాహం!

బిగ్ బాస్ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షో ప్రసారం అవుతున్న సమయంలో జనాలు వేరే ప్రోగ్రామ్స్ చూడరు. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్ కాగా ప్రియాంక జైన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. ఫైనల్ కి వెళ్లిన ఆమె రెమ్యూనరేషన్ డిటైల్స్ చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 19 2023, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా అయ్యాడు. అమర్ దీప్ తో పోటీపడిన పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లు సాధించి విన్నర్ అయ్యాడు. నాగార్జున పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా ప్రకటించాడు. శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రియాంక ఫైనల్ కి వెళ్లిన ఓన్లీ లేడీ కంటెస్టెంట్. ప్రియాంక టాస్క్ లలో గట్టి పోటీ ఇచ్చింది. అబ్బాయిలతో పోటీ పడి ఫిజికల్, మెంటల్ టాస్క్ లలో సత్తా చాటింది. చాలా టాస్క్స్ లో ప్రియాంక చివరి వరకు వచ్చింది.  ఒకసారి కెప్టెన్ అయ్యింది. వంటగదికే పరిమితం కావడం ఆమెకు మైనస్ అయ్యింది. 

 

36

ప్రియాంక సీరియల్ బ్యాచ్ లో ఒకరు. అమర్, శోభ,  ప్రియాంక ఒక టీమ్ గా ఆడారు. దీనిపై విమర్శలు వస్తున్నా వాళ్ళ స్నేహం కొనసాగింది. చివరి వారాల్లో హోస్ట్ నాగార్జున ఇదే విషయమై ప్రియాంకను హెచ్చరించాడు. గ్రూప్ గేమ్, ఫేవరిజం వదిలేయాలి అన్నాడు. ప్రియాంక తన తప్పులు ఒప్పుకుంది కూడాను. 

46

ప్రియాంక స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ టైటిల్ రేసులో లేదు. పల్లవి ప్రశాంత్ ప్రవర్తన, ఆట తీరు మెజారిటీ ఆడియన్స్ కి నచ్చింది. దాంతో పలు మీడియా సంస్థల సర్వే లలో అతడే విన్నర్ అని తేలింది. ప్రియాంక టైటిల్ గెలవకున్నా అభిమానుల ప్రేమ పొందింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. 

56

15వారాలు హౌస్లో ఉన్న ప్రియాంక గట్టిగానే రాబట్టారని సమాచారం. ఆమె వారానికి రూ. 2.5 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. అలా మొత్తంగా రూ. 37.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకుంది. ఈ డబ్బులతో ఆమె పెళ్లి చేసుకోనుందనే ప్రచారం జరుగుతుంది. 

 

66

ప్రియాంక సీరియల్ నటుడు శివ కుమార్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ హౌస్లోకి వచ్చాడు. ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. బిగ్ బాస్ హౌస్లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక ప్రియుడిని కోరింది. నువ్వు బయటకు వచ్చిన వెంటనే చేసుకుందామని అతడు హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో త్వరలో ప్రియాంక పెళ్లి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: మొగుడికి హ్యాండిచ్చి.. మరిదితో ఎఫైర్, నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున క్రైమ్ థ్రిల్లర్
Recommended image2
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image3
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved