MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • రహస్యంగా శోభ శెట్టి కోరిక తీర్చిన నాగార్జున... ఎట్టకేలకు వెలుగులోకి!

రహస్యంగా శోభ శెట్టి కోరిక తీర్చిన నాగార్జున... ఎట్టకేలకు వెలుగులోకి!

నాగార్జున అమ్మాయిల పక్షపాతి అనిపించుకున్నాడు. సీక్రెట్ గా ఆమెకు విలువైన గిఫ్ట్ ఇచ్చాడు. ఫినాలే ముగిసిన మూడు వారాలకు ఏ మేటర్ బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 05 2024, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

కార్తీక దీపం మోనిత అలియాస్ శోభ శెట్టి బిగ్ బాస్ షోతో మరింతగా పాప్యులర్ అయ్యింది. అయితే అమ్మడుకి పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజ్ ఎక్కువ వచ్చింది. హౌస్లో ఆమె ప్రవర్తించిన తీరు ప్రేక్షకులను ఇరిటేట్ చేసింది. ఈమె ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది బాబోయ్... అని గగ్గోలు పెట్టారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎట్టకేలకు ఫినాలేకి ముంది 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చింది. శోభ శెట్టి కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే వాదన వినిపించింది. ఆమె హెడ్ వెయిట్, యాటిట్యూడ్, రెచ్చగొట్టే ఎక్స్ ప్రెషన్స్  మెజారిటీ ఆడియన్స్ లో ఆమె పట్ల వ్యతిరేకతకు కారణం అయ్యింది. 
 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బయటకు వచ్చాక కూడా ఆమెను కొందరు ఏకి పారేశారు. ఎప్పుడో బయటకు రావాల్సింది ఇప్పుడు వచ్చారని ఆమె ముఖం మీదే అడిగారు. బిగ్ బాస్ షో  తన ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేసిందో సోషల్ మీడియా కామెంట్స్ చూశాక తెలిసింది. అందుకే క్షమాపణలు చెప్పింది. అంతా ఆటలో భాగమే అర్థం చేసుకోవాలని వేడుకుంది.

47
Shobha Shetty

Shobha Shetty

ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా రెమ్యూనరేషన్ రూపంలో శోభ శెట్టి రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ గా పొందిందని సమాచారం. ఇదిలా ఉంటే అదనంగా ఆమెకు నాగార్జున ఒక విలువైన బహుమతి ఇచ్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులో వచ్చింది. 
 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

నాగార్జున ధరించి ఒక టీ షర్ట్ పై శోభ శెట్టి మనసు పడింది. అది నాకు కావాలని అడిగింది. నాగార్జున నవ్వి ఊరుకున్నాడు. ఇచ్చేది లేనిది చెప్పలేదు. అయితే శోభ కోరిన ఆ టీ షార్ట్ ఆమెకు ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ శెట్టి స్వయంగా తెలియజేసింది. 
 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

నాగార్జున బహుమతిగా ఇచ్చిన టీ షర్ట్ ధరించి ఓ వీడియో చేసింది. దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ధరించిన ఒక్కో టీ షర్ట్ ధర రూ. 2 లక్షలకు పైమాటే. అమర్ దీప్ కూడా ఒక టీ షర్ట్ కావాలని అడిగాడు. నాగార్జున సమాధానం చెప్పకుండా కూర్చో అన్నాడు. 


 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అమర్ దీప్ కి టీ షర్ట్ అందిందో లేదో తెలియదు కానీ... శోభ శెట్టికి నాగార్జున ఇచ్చాడు. దీంతో నాగార్జున అమ్మాయిల పక్షపాతి. లేడీ కంటెస్టెంట్ అడగ్గానే తన టీ షర్ట్ ఇచ్చేశాడనే ప్రచారం జరుగుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image3
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved