- Home
- Entertainment
- TV
- Ariyana: మేకప్ తీసేసి తన ఒరిజినల్ గ్లామర్ బయటపెట్టిన అరియనా... ఒళ్ళు చేశాక థ్రిల్ చేస్తున్న ఫిగర్!
Ariyana: మేకప్ తీసేసి తన ఒరిజినల్ గ్లామర్ బయటపెట్టిన అరియనా... ఒళ్ళు చేశాక థ్రిల్ చేస్తున్న ఫిగర్!
అరియనా గ్లోరీ మేకప్ లెస్ లుక్ లో షాక్ ఇచ్చింది. ఆమె సహజ అందాలు అభిమానులకు పరిచయం చేసింది. టైట్ డ్రెస్ ధరించి బీచ్ లో తెగ ఎంజాయ్ చేసింది బుల్లితెర బ్యూటీ...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ariyana Glory
అరియనా గ్లోరీ సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ వేదికగా అమ్మడు పిచ్చ పాప్యులర్ అయ్యింది. అరియనా బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది.
Ariyana Glory
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్స్ లో అరియనా ఒకరు. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనాకు 4వ స్థానం దక్కింది. హౌస్లో అరియనా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకుంది. ముక్కుసూటి తత్త్వం, హానెస్ట్ గేమ్ తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ అనంతరం ఆమెకు బుల్లితెర మీద ఆఫర్స్ పెరిగాయి.
Ariyana Glory
ఇటీవల బీబీ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో డాన్స్ రియాలిటీ షో జరిగింది. హీరోయిన్ సదా, నటి రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. అవినాష్ తో జతకట్టిన అరియనా ఫైనల్ కి వెళ్లడం విశేషం.
Ariyana Glory
బీబీ జోడి ఫైనల్ లో ఫైమా-ఆర్జే సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు. బీబీ జోడీ ప్రైజ్ మనీ రూ. 25 లక్షలు ఫైమా-ఆర్జే సూర్య సొంతం చేసుకున్నారు. అరియనా-అవినాష్ పెర్ఫార్మన్స్ కి ప్రశంసలు దక్కాయి.
Ariyana Glory
కాగా ఆ మధ్య అరియనా గ్లోరి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. జిమ్ ఫిట్ లో అరియనా సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. వర్మ ఆమె షేప్స్, ప్రైవేట్ పార్ట్స్ గురించి అడుగుతుంటే నిస్సంకోచంగా సమాధానాలు చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.
Ariyana Glory
అలాగే తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. కొంచెం ఒళ్ళు చేసిన అరియనా మరింత హాట్ గా తయారైంది. అయితే కొందరు ఆమెను లావు అయ్యావని విమరిస్తున్నారు. వాళ్లకు అరియనా కౌంటర్ ఇచ్చింది.
Ariyana Glory
సన్నగా ఉంటే మరీ బక్కగా ఉన్నావని అంటారు. కొంచెం లావైతే షేప్ అవుట్ అవుతున్నా అంటారు. అసలు నేను ఎలా ఉంటే మీకేంటి. నా ఒళ్ళు నా ఇష్టం. పనీ పాట లేని వాళ్ళు నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు.. అని అరియనా వీడియో విడుదల చేసింది.
Ariyana Glory
తాజాగా అరియనా బీచ్ లో దర్శనం ఇచ్చింది. మేకప్ లేకుండా సహజ అందాలతో ఆకట్టుకుంది. మేకప్ లేకున్నా మీరు అద్భుతంగా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైట్ ఫిట్ లో అరియనా గ్లామర్ ఆకట్టుకుంటుంది.
Ariyana Glory
చెప్పాలంటే అరియనా బరువు పెరిగాక మరింత హాట్ గా తయారయ్యారు. ఇక అరియనా బీచ్ లుక్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అరియనా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
లేడీ ఎమ్మెల్యే అందాలపై స్పాట్ లైట్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫొటోస్.. వైరల్