MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లేడీ ఎమ్మెల్యే అందాలపై స్పాట్ లైట్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫొటోస్.. వైరల్

లేడీ ఎమ్మెల్యే అందాలపై స్పాట్ లైట్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫొటోస్.. వైరల్

సరైనోడు చిత్రంలో కేథరిన్ పోషించిన లేడి ఎమ్మెల్యే పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. అప్పటి నుంచి కేథరిన్ ని ఫ్యాన్స్ ముద్దుగా ఎమ్మెల్యే మేడం అని పిలుస్తున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 18 2023, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బొద్దుగా ఉంటూ గ్లామర్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించే హీరోయిన్ కేథరిన్. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

39

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ మూవీలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ కేథరిన్ కూడా డాన్స్ తో అదరగొట్టింది. 

49

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాడనికి కారణం ఇదే. కానీ కేథరిన్ మరోసారి అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సరైనోడు చిత్రంలో కేథరిన్ పోషించిన లేడి ఎమ్మెల్యే పాత్ర అందరికి గుర్తుండిపోతుంది.  

59

ఆ చిత్రంలో లేడీ ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ మెస్మరైజ్ చేసింది. అప్పటి నుంచి కేథరిన్ ని ఫ్యాన్స్ ముద్దుగా ఎమ్మెల్యే మేడం అని పిలుస్తున్నారు. కేథరిన్ అందరి హీరోయిన్ల లాగా నాజూకు గ్లామర్ మైంటైన్ చేయదు. బొద్దుగా ఉంటూనే యువతని ఆకర్షిస్తోంది. 

69

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాల్లో నటించింది. 

79

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. అతిగా ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

89

తాజాగా కేథరిన్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ షేర్ చేసింది. ఉక్కిరి బిక్కిరి చేసే ఎద సోయగాలతో కేథరిన్ రెచ్చిపోయింది. అంతే కాదు కుర్రాళ్ళని కాల్చేసే చూపులతో కసిగా చూస్తోంది. 

99

ఇటీవల కేథరిన్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో యువతని ఆకట్టుకునే విధంగా గ్లామర్ ఒలకబోస్తూ డైరెక్టర్స్, నిర్మాతలని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సీత పాత్ర చేయాలంటే సాయి పల్లవి ఎంత భయపడిందో తెలుసా? చివరకు ఏం చేసిందంటే?
Recommended image2
Instagram followers : ఇన్‌స్టాలో హవా ఎవరిది? ప్రియాంక నుంచి శ్రద్ధా వరకు, ఎవరి ఫాలోవర్లు ఎంత?
Recommended image3
Indraja Remuneration: జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సంచలనం.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved