MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బెగ్గర్ గా మారి అడుక్కుంటున్న అమర్ దీప్ ఫ్రెండ్... ఇంత దీన స్థితి ఎందుకు వచ్చింది? 

బెగ్గర్ గా మారి అడుక్కుంటున్న అమర్ దీప్ ఫ్రెండ్... ఇంత దీన స్థితి ఎందుకు వచ్చింది? 

అమర్ దీప్ మిత్రుడు నరేష్ లొల్ల బిచ్చగాడిగా మారాడు. ఒక్కో రూపాయి అడుక్కుంటున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 13 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naresh Lolla

Naresh Lolla

బిగ్ బాస్ షో పుణ్యమా అని నరేష్ లొల్ల కూడా పాపులర్ అయ్యాడు. అమర్ దీప్ కి నరేష్ మిత్రుడు. జానకి కలగనలేదు సీరియల్ లో నరేష్ లొల్ల ఓ పాత్ర చేశాడు. అమర్ దీప్ తమ్ముడిగా కనిపించాడు. వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naresh Lolla

Naresh Lolla

బిగ్ బాస్ హౌస్లో అమర్ దీప్ తన చర్యల కారణంగా విమర్శల పాలయ్యాడు. పల్లవి ప్రశాంత్ ని అతడు టార్గెట్ చేయడంతో అతని ఫ్యాన్స్ అమర్ దీప్ ని తిడుతూ కామెంట్స్ చేశారు. అప్పుడు అమర్ దీప్ కి మద్దతుగా నరేష్ లొల్ల వీడియోలు చేశాడు. 

 

37
Naresh Lolla

Naresh Lolla

అమర్ దీప్ తెలివి తక్కువ తనాన్ని కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తో కవర్ చేసేందుకు కొన్ని సింపతీ వీడియోలు చేశాడు. ఇక అమర్ పై జరిగిన  దాడి మీద నరేష్ లొల్ల వరుస వీడియోలు చేశాడు. నా కొడకల్లారా ఎవడినీ వదలను అంటూ పరుష పదజాలంతో ఫైర్ అయ్యాడు. ఆ విధంగా నరేష్ లొల్ల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. 

47
Naresh Lolla

Naresh Lolla

మనోడు లొల్లాస్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇతరుల ఫేమ్ ని వాడుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేసి సంపాదిస్తున్నాడనేది ఇతడి మీద ఆరోపణ. నువ్వు అడుక్కుంటున్నావ్? అడుక్కుతింటున్నావ్? అని పలువురు కామెంట్స్ పెడుతున్నారట. 


 

57
Naresh Lolla

Naresh Lolla

దాంతో నరేష్ కి మరో సూపర్ ఐడియా వచ్చింది. నెగిటివిటీని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ వేశాడు. మీరు అడుక్కుంటున్నాను అంటున్నారు కాబట్టి, నేను నిజంగానే అడుక్కుంటున్నాను. నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్ ఒక్కో రూపాయి చొప్పున నాకు దానం ఇవ్వండి. ఆ డబ్బు నా సబ్స్క్రైబర్స్ లో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వాళ్లకు ఇస్తాను, అని వీడియో చేశాడు. 

67
Naresh Lolla

Naresh Lolla

అలాగే తన సబ్స్క్రైబర్స్ తమ ఇబ్బందులు కామెంట్ చేయాలి అన్నాడు. అలా వాళ్లలో నుండి ఒకరిని ఎంపిక చేసి వారికి డబ్బులు ఇస్తాను అన్నాడు. ఆ విధంగా నరేష్ లొల్ల రూ. 60 వేలు పోగేశాడు. ఈ డబ్బులు ఎవరికి ఇస్తాడో నెక్స్ట్ వీడియోలో చెబుతాను అన్నాడు. 

 

77

కాబట్టి తన వీడియోలు చూసేలా చేయడమే కాకుండా, కామెంట్స్ తో మరింత వైరల్ అయ్యేలా, అదే సమయంలో ఒకరికి సాయం చేస్తున్నట్లు సింపతీ పొందే ప్లాన్ వేశాడు. మనోడి బెగ్గర్ తెలివితేటలు చూసి జనాలు అవాక్కు అవుతున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image3
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved