MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • `జబర్దస్త్` వర్ష అమ్మాయి కాదా..? జెండర్ మేటర్ లీక్ చేయడంతో ఆమె షాక్!

`జబర్దస్త్` వర్ష అమ్మాయి కాదా..? జెండర్ మేటర్ లీక్ చేయడంతో ఆమె షాక్!

జబర్దస్త్ వర్ష జెండర్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. బుల్లితెర షోలలో ఆమెది లేడీ గెటప్ అంటూ వేధిస్తూ ఉంటారు. ఒకటి రెండు సార్లు ఆమె సీరియస్ కాగా మరోసారి అదే పరిస్థితి ఎదురైంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 22 2023, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jabardasth Varsha

Jabardasth Varsha

జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. ఈమె గతంలో సీరియల్ యాక్ట్రెస్. అక్కడ గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ లో అడుగుపెట్టింది. ఈ లెజెండరీ కామెడీ షోలో అనతికాలంలో వర్ష ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jabardasth Varsha

Jabardasth Varsha

ఒకప్పుడు జబర్దస్ లో లేడీ ఆర్టిస్ట్స్ ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలు లేదా ట్రాన్స్ జెండర్స్ ఈ వేషాలు వేసేవారు. రోహిణి, సత్యశ్రీ, రీతూ చౌదరి వంటి అమ్మాయిలు తర్వాత కాలంలో జబర్దస్త్ లోకి వచ్చారు. వారందరి కంటే వర్ష త్వరగా ఫేమస్ అయ్యింది. ఆడియన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. 

37
Jabardasth Varsha

Jabardasth Varsha

అయితే వర్ష కూడా లేడీ కాదు అనే అనుమానాలు ఉన్నాయి. ఈ డౌట్స్ తోటి కమెడియన్స్ లేవనెత్తారు. స్కిట్స్ లో వర్షను లేడీ గెటప్ అంటూ టీజ్ చేస్తారు. అబ్బాయి కాదు అమ్మాయని ఆట పట్టిస్తారు. కొన్ని సార్లు ఆమె ఫన్నీగా తీసుకుంది. కొన్నిసార్లు సీరియస్ అయ్యింది. 

 

47
Jabardasth Varsha

Jabardasth Varsha

లేడీ గెటప్ అన్నాడని ఓ షోలో ఇమ్మానియేల్ పై వర్ష అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ప్రతిసారి అంటే బాధేస్తుందని అక్కడ నుండి వెళ్ళిపోయింది. తనను అబ్బాయి, లేడీ గెటప్ అంటే వర్షకు నచ్చదు. ఆమె బాగా నొచ్చుకుంటుంది. ఆమె జెండర్ పై అనుమానాలు ఉండగా... లేటెస్ట్ షోకి వచ్చి ఆడియన్స్ లో ఒక అమ్మాయి షాక్ ఇచ్చింది. 
 

57
Jabardasth Varsha (Photo Credit: Suman Tv)

Jabardasth Varsha (Photo Credit: Suman Tv)

సుమన్ టీవీ లో ప్రేమ కావాలి పేరుతో ఒక యూత్ఫుల్ షో స్టార్ట్ చేశారు. ఈ షోకి ఇమ్మానియేల్-వర్ష యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు హాజరయ్యారు. అమ్మాయిల్లో ఒకరిని తన గురించి చెప్పాలని ఇమ్మానియేల్ అడిగాడు. నువ్వు స్మార్ట్ అనగానే... ఇమ్మానియేల్ కి కూడా ఒప్పుకోలేదు. నాకు సిగ్గు లేదనుకో, నీకు కూడా లేదా అనేశాడు.

67
Jabardasth Varsha (Photo Credit: Suman Tv)

Jabardasth Varsha (Photo Credit: Suman Tv)

తర్వాత వర్ష... తన గురించి చెప్పాలని అమ్మాయిలను అడిగింది. ఓ అమ్మాయి.. అసలు నువ్వు అమ్మాయేనా? అనేసింది. దాంతో షాక్ తిన్న ఇమ్మానియేల్ దూరంగా పరిగెత్తాడు. వర్షకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వర్ష జెండర్ పై జనాల్లో అనుమానాలు ఉన్నాయని ఈ ఘటనతో తేలిపోయింది. 
 

77

మొత్తానికి వర్ష అమ్మాయా? అబ్బాయా అనే కామెంట్లు కామెడీని పంచడానికి బాగా ఉపయోగపడుతుంది. వాటిని ఆమె కూడా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకు సాగుతుంది. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved