MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • ఈ తెలుగు యాంకర్స్ లెస్బియన్సా... ఆ వీడియోలతో తెరపైకి అనుమానాలు! అవునంటున్న జనాలు!

ఈ తెలుగు యాంకర్స్ లెస్బియన్సా... ఆ వీడియోలతో తెరపైకి అనుమానాలు! అవునంటున్న జనాలు!

బుల్లితెర స్టార్స్ రీతూ చౌదరి, విష్ణుప్రియ స్వలింగ సంపర్కులు అంటూ ప్రచారం జరుగుతుంది. వారి వీడియోలు చూసిన నెటిజెన్స్ ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 10 2024, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెర ప్రేక్షకులకు రీతూ చౌదరి, విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేర్లు. వీరు బెస్ట్ ఫ్రెండ్స్. సీరియల్ నటి అయిన రీతూ చౌదరి జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చింది. లేడీ కమెడియన్ గా పలు స్కిట్స్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya


ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే... ఆమె కెరీర్ బిగినింగ్ లో యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసింది. పోవే పోరా షోతో యాంకర్ గా మారింది. ఈ మధ్య బుల్లితెర కంటే నటన మీద దృష్టి పెట్టింది. దయ వెబ్ సిరీస్లో విష్ణుప్రియ కీలక రోల్ చేసింది. 
 

37
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya

రీతూ చౌదరి, విష్ణుప్రియ చాలా సన్నిహితంగా ఉంటారు. విందులు, విహారాల్లో కలిసి పాల్గొంటారు. తరచుగా ఇద్దరూ కలుస్తారు. వీరికి మంచి మిత్రులుగా పేరుంది. అయితే వీరి బంధం అది కాదు, మరొకటి అంటున్నారు నెటిజెన్స్. అందుకు కొన్ని వీడియోలు కారణం అయ్యాయి. 
 

47
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya


యానిమల్ మూవీలోని ఫేమస్ సాంగ్ 'జమాల్ కుడు' కి విష్ణుప్రియ, రీతూ చౌదరి డాన్స్ చేశారు. ఇద్దరి చేతిలో వోడ్కా గ్లాసులు ఉన్నాయి. బాబీ డియోల్ మాదిరి నెత్తిపై గ్లాసు పెట్టుకొని స్టెప్స్ వేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 
 

57
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya

సదరు వీడియో చూసిన నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి... మీరిద్దరూ లెస్బియన్సా ఏంటి? ఎప్పుడు చూసినా కలిసే ఉంటున్నారు, అని కామెంట్ పెట్టాడు. సదరు కామెంట్ ని సమర్థిస్తూ చాలా మంది లైక్ కొట్టారు. 
 

67
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya


ఈ క్రమంలో రీతూ చౌదరి-విష్ణుప్రియ స్వలింగ సంపర్కులు అనే సందేహాలు జనాల్లో ఉన్నాయని స్పష్టం అవుతుంది. మరి ఈ  సందేహాలు సమాధానం దొరకాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు  తెరవాలి. ఇక  ఏం జరుగుతుందో చూద్దాం. 
 

77
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరి కూడా టెలివిజన్ షోలు తగ్గించింది. నటిగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉంది. వ్యూహం టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో గీతూ రాయల్ ఓ పాత్ర చేసింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved