MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • TV
  • లవర్ పేరు బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి... ఆ స్టార్ సింగర్ మీకు తెలిసినవాడే!

లవర్ పేరు బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి... ఆ స్టార్ సింగర్ మీకు తెలిసినవాడే!

యాంకర్ శ్రీముఖి ప్రేమలో పడ్డారంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. ఈసారి ఆమె స్వయంగా వెల్లడించింది. ఓ స్టార్ సింగర్ ని ప్రేమిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 18 2024, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreemukhi

Sreemukhi


అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యింది శ్రీముఖి. గ్లామరస్ యాంకర్స్ లో ఒకరు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది. పలువురు స్టార్ యాంకర్స్ ని వెనక్కి నెట్టి బుల్లితెర మీద ఆధిపత్యం చూపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరోవైపు నటిగా కూడా రాణిస్తుంది. గత ఏడాది విడుదలైన భోళా శంకర్ మూవీలో ఒక క్రేజీ రోల్ చేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసింది. శ్రీముఖి హీరోయిన్ గా కూడా చేసింది. ఆమెకు లీడ్ రోల్ ఛాన్సులు దక్కుతున్నాయి. అయితే ఆచితూచి ఎంచుకుంటున్నారట. 

 

37
Sreemukhi

Sreemukhi

థర్టీ ప్లస్ లోకి ఎంటర్ అయిన శ్రీముఖి మీద తరచుగా పెళ్లి వార్తలు వస్తుంటాయి. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను ప్రేమించిన శ్రీముఖి పెళ్ళికి సిద్ధమైంది అంటూ పుకార్లు వినిపించాయి. ఈ కథనాలను శ్రీముఖి ఖండించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేదంటూ కొట్టిపారేసింది. 

47

అయితే తాజాగా ఓ స్టార్ సింగర్ ని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అది ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం వీరిద్దరూ పోటీపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలవగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత అతడే నా లవర్ అంటూ రివీల్ చేసింది. 

 

57
Sreemukhi

Sreemukhi

సూపర్ సింగర్ షోలో ఈ పరిణామం చోటు చేసుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ వింటేజ్ థీమ్ లో ప్లాన్ చేశారు. సింగర్స్ పాత పాటలు పాడగా జడ్జెస్ రెట్రో లుక్ లో దర్శనం ఇచ్చారు. ఓ పాటకు జడ్జి అనంత శ్రీరామ్ తో కలిసి స్టెప్స్ వేసింది శ్రీముఖి. అనంత్ శ్రీరామ్ సాంగ్ లో భాగంగా శ్రీముఖి బ్యాక్ తడుతున్నట్లు గెస్చర్ ఇచ్చాడు. 

67
Sreemukhi

Sreemukhi


దానికి షాక్ అయిన శ్రీముఖి నువ్వు తుంటరోడివి అని నాకు ముందే తెలుసు... అందుకే నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటూ... రాహుల్ సిప్లిగంజ్ ని చూపించింది. రాహుల్ సిప్లిగంజ్ చిన్నగా నవ్వాడు. ఇదంతా ఎంటర్టైన్మెంట్  భాగమే. శ్రీముఖి నిజంగా రాహుల్ సిప్లిగంజ్ ని ప్రేమించడం లేదు. 

 

77
Sreemukhi

Sreemukhi

లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండనుందని ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. సూపర్ సింగర్ షోకి అనంత శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకర్ కాగా.... స్టార్ మా లో ప్రసారం అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved