MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • TV
  • రష్మికకు గుండు చేయిస్తానన్న జబర్దస్త్ కమెడియన్... ఆమె మొక్కుల కోసం స్టార్ యాంకర్ బలి 

రష్మికకు గుండు చేయిస్తానన్న జబర్దస్త్ కమెడియన్... ఆమె మొక్కుల కోసం స్టార్ యాంకర్ బలి 

ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి రష్మీ గౌతమ్ ప్రధాన ఆకర్షణ. అమ్మడు ఈ మధ్య డబుల్ మీనింగ్ జోక్స్ తో రచ్చ చేస్తుంది. తాజా ఎపిసోడ్లో ఆమె శోభనం రాత్రి మీద వేసిన జోక్ వైరల్ అవుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 21 2023, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Rashmi Gautam

Rashmi Gautam


జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తెరపైకి తెచ్చారు. ఈ రెండు షోలు బుల్లితెరపై చరిత్ర సృష్టించాయి. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర... ఇంకా ఎందరో స్టార్స్ గా ఎదిగారు. కనీస గుర్తింపు లేని వాళ్లకు ఈ షో స్టార్ హోదా తెచ్చిపెట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Rashmi Gautam

Rashmi Gautam

కాగా జబర్దస్త్ ప్రారంభంలో డబుల్ మీనింగ్ జోక్స్ ఎక్కువగా ఉండేవి.  వ్యతిరేకత వ్యక్తం కావడంతో డోసు తగ్గించారు. టీమ్ లీడర్స్ కి అడల్ట్ జోక్స్ లేకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. దాంతో జబర్దస్త్ షోలో చాలా మేరకు డబుల్ మీనింగ్ కంటెంట్ తగ్గించారు. 

 

38
Rashmi Gautam

Rashmi Gautam

జబర్దస్త్ లో ఒకప్పటి స్టార్స్ లేరు. అనసూయ, రోజా, నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో పాటు పలువురు స్టార్స్ షోని వీడారు. ఈ క్రమంలో ఆదరణ తగ్గింది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేస్తున్న కమెడియన్స్ లో చాలా మంది కొత్తవాళ్లే. గతంలో మాదిరి క్వాలిటీ కామెడీ లేదు. 

48
Rashmi Gautam

Rashmi Gautam

ఒకప్పుడు టీఆర్ఫీలో టాప్ లో ఉన్న జబర్దస్త్ క్రిందకు పడిపోయింది. మల్లెమాల సంస్థకే చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ సత్తా చాటుతుంది. అక్కడ హైపర్ ఆది ఉండటం ప్లస్ అవుతుంది. జబర్దస్త్ కి ఆదరణ తగ్గుతున్న క్రమంలో అడల్ట్ జోక్స్ మరలా వాడేస్తున్నారనిపిస్తుంది. 

58
Rashmi Gautam

Rashmi Gautam

తాజా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో గమనిస్తే... కమెడియన్ లక్ష్మణ్ శోభనం స్కిట్ చేశాడు. పక్కన ఉన్న కమెడియన్ 'శోభనం రోజు ఏం చేయాలన్నా?' అని లక్ష్మణ్ ని అడిగాడు. 'ఏం లేదురా పాలు నువ్వు కొంచెం తాగు... ఆమెకు కొంచెం తాగించు. మళ్ళీ నువ్వు కొంచెం తాగు, ఆమెకుతాగించూ..'. అని చెబుతుండగా... మధ్యలో కల్పించుకున్న రష్మీ ఇక తెల్లార్లు అదే చేస్తారా... అని అసహనం వ్యక్తం చేసింది. 

 

68
Rashmi Gautam

Rashmi Gautam

ఆమె కౌంటర్ జోక్ కి కమెడియన్ లక్ష్మణ్... 'నీకు అంత ఆవేశం ఏంటి అక్కా', అని సెటైర్ వేశాడు. జడ్జెస్, జబర్దస్త్ కమెడియన్స్ గట్టిగా నవ్వేశారు. ఈ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్, నరేష్ స్కిట్ కూడా డబుల్ మీనింగ్స్ జోక్స్ తో నిండి ఉంది. 

78

ఇక ఆఫ్ స్క్రీన్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒక స్కిట్ చేశారు. విపరీతమైన భక్తి కలిగిన భార్యగా సుజాత నటించింది. 'నీ వల్ల కాలనీ వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారే... మొన్న రష్మీకు గుండు చేయిస్తానని మొక్కుకుంది' అని రాకింగ్ రాకేష్ అన్నాడు. ఆ డైలాగ్ కి రష్మీ షాక్ అయ్యింది.

88
Rashmi Gautam

Rashmi Gautam

ఈ మధ్య కాలంలో చూస్తున్న జబర్దస్త్ కంటెంట్ లో అడల్ట్ కామెడీ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు జబర్దస్త్ షో ఆపేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కనీస టీఆర్పీ రాబడుతున్న జబర్దస్త్ షోకి తెరదింపే అవకాశాలు తక్కువే. 2013లో మొదలైన జబర్దస్త్ పదేళ్లు పూర్తి చేసుకుంది.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image2
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved