MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss 7 : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. అమర్దీప్, తేజాలకు అలా.. వారి కార్లు డ్యామేజీ.. వీసీ సజ్జనార్ ఫైర్.!

Bigg Boss 7 : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. అమర్దీప్, తేజాలకు అలా.. వారి కార్లు డ్యామేజీ.. వీసీ సజ్జనార్ ఫైర్.!

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ అత్యుత్సాహంతో కొంత డ్యామేజీ ఏర్పడింది. అటు సీపీ సజ్జనార్ కూడా ఫైర్ అయ్యారు. 

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Dec 18 2023, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే నిన్నటితో ముగించింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి పాపులర్ రియాలిటీ షో 105 రోజుల పాటు ఆడియెన్స్ ను అలరించింది. నిన్నటితో ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)  విజేతగా నిలిచారు. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, నిన్నటి గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపించారు. కార్ల అందాలు ధ్వంసం చేశారు. తమ ప్రవర్తనతో బిగ్ కంటెస్టెంట్లకు ఇబ్బంది కలిగించారు. మరోవైపు వారి చర్యలపై టీఎస్ఆర్టీసీ ఎండీ సీపీ సజ్జనార్ (VC Sajjanar) కూడా ఫైర్ అయ్యారు. 

36

దీని అంతటికి కొందరు పల్లవి ప్రశాంత్ అభిమానులే కారణమని తెలుస్తోంది. ఇక అమర్ దీప్ (Amardeep) పైనా దాడికి పాల్పడ్డారు. పరుషపదజాలాన్ని ఉపయోగించారు. ఈ విషయమై అమర్ దీప్ తల్లి ఓ వీడియో విడుదల చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యుత్సాహం చూపిన వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 
 

46

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అశ్విని (Ashwini) కూడా బాధితురాలిగా నిలిచింది. ఆమె కారు బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలను డ్యామేజీ చేశారు. కారు వెనక గ్లాస్ పగలగొట్టారు. అశ్విని కూడా ఫ్యాన్స్ కు ఇది తగదని వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది.
 

56

అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ కారును కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ డ్యామేజీ చేశారని, దాడికి కూడా యత్నించారని ఓ వీడియోలో ఫైర్ అయ్యింది. గతంలో టేస్టీ తేజా (Tasty Teja)  హౌజ్ నుంచి బయటికి వచ్చిన సందర్భంలోనూ అభిమానులు దాడికి పాల్పడ్డారంటూ వీడియోలు వచ్చాయి. 

66

అంతే కాకుండా.. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే అనంత హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సులకు డ్యామేజీ అయ్యిందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స్జజ్జనార్ కూడా అసహనం వ్యక్తం చేశారు. బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని.. నాగార్జున, స్టార్ మాను ట్యాగ్ చేస్తూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓవైపు రైతు బిడ్డ, భూమి బిడ్డ పల్లవి ప్రశాంత్ ను విజేతగా నిలిపి ప్రశంసిస్తే.. ఫ్యాన్స్ ఇలా చేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

About the Author

SN
Shreekanth Nuthi
అక్కినేని నాగార్జున
 
1st ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
185
INDIND
(11.5 ov)63/1
IND need 104 runs in 169 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved