MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • 41 ఏళ్ల వయసులో ఏంటీ అరాచకం, కుర్ర పిల్లలా ఫోజులు.. వయసుని మింగేస్తోందా..

41 ఏళ్ల వయసులో ఏంటీ అరాచకం, కుర్ర పిల్లలా ఫోజులు.. వయసుని మింగేస్తోందా..

41 ఏళ్ల బాలీవుడ్ నటి Shweta Tiwari సినిమాలు, టివి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ అందగత్తెలలో శ్వేతా తివారికి సపరేట్ క్రేజ్ ఉంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 12 2022, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

41 ఏళ్ల బాలీవుడ్ నటి Shweta Tiwari సినిమాలు, టివి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ అందగత్తెలలో శ్వేతా తివారికి సపరేట్ క్రేజ్ ఉంది. ఎంత అందంగా ఉన్నప్పటికీ బుల్లితెర హీరోయిన్లకు అంత క్రేజ్ ఉండదు. కానీ శ్వేతా తివారి విషయంలో అది వర్తించడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బుల్లితెర హీరోయిన్ అయినప్పటికీ శ్వేతా తివారి అందంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెని 3 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఎంతటి అందాల భామ అయినా 40 ఏళ్ళు నిండితే వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఆమె ఫోజులు, సమ్మోహనపరిచే అందాలు చూస్తుంటే.. శ్వేతా తివారి వయసుని మింగేస్తుందా అనే అనుమానం కలగక మానదు. 

38

అంతలా బోల్డ్ ఫోజులతో శ్వేతా తివారి రెచ్చిపోతోంది. కుర్రాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసే అందాలతో శ్వేతా తివారి చేస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. సాధారణంగా లెహంగాలో కుర్ర భామలు ఫోజులు ఇస్తుంటారు. వారంతా తనముందు దిగదుడుపే అనిపించేలా తాజాగా శ్వేతా తివారి లెహంగాలో మెరిసింది. 

48

ఎల్లో లెహంగాలో శ్వేతా తివారి ఇచ్చిన ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. లెహంగాలో శ్వేతా తివారి గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంటే.. క్లీవేజ్ అందాలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫోజుల్లో ఆమెని యువత ఊపిరి బిగబట్టి చూడాల్సిందే. 

58

ఈ ఫోటోలపై నెటిజన్లు వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. శ్వేతా తివారి ఈ లెహంగాలో స్మోకింగ్ హాట్ గా ఉందని.. ఈమెకు వయసుతో సంబంధం లేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

68

ఇదిలా ఉండగా శ్వేతా తివారి కుమార్తె పాలక్ తివారి కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇటీవల తల్లి కూతుళ్లు ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

78

పాలక్ తివారి ఎద అందాలు కనిపించేలా బ్రా లాంటి డ్రెస్ లో బోల్డ్ గా కనిపించింది. ఆమె డ్రెస్సింగ్ పై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేశారు. ఆమె తల్లి శ్వేతా తివారీని కూడా టార్గెట్ చేస్తున్నారు.   

88

నీ కూతురికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నేర్పించు, ఇలాంటి డ్రెస్ లో తల్లీకూతుళ్లు ఇద్దరూ చిందులేయడానికి సిగ్గు లేదా అని ఘాటుగా ట్రోలింగ్ చేశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image2
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image3
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved