MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అరియానా గ్లోరీ లేటెస్ట్ లుక్.. చీరకట్టి తప్పు చేసిందా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే!?

అరియానా గ్లోరీ లేటెస్ట్ లుక్.. చీరకట్టి తప్పు చేసిందా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే!?

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. లేటేస్ట్ లుక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 26 2024, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పుడూ ఆమె గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు ఆమె నయా లుక్స్ తో మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

36

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో ఇంటర్వ్యూ చేయడం, బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల మరింత క్రేజ్ దక్కించుకుంది.

46

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక మాత్రం పూర్తిగా సోషల్ మీడియాలోనే సమయం గడుపుతోంది. ఓవైపు ఆయా షోల్లో మెరుస్తూనే మరోవైపు నెట్టింట సందడి చేస్తోంది.

56

అయితే అరియానా గ్లోరీ లేటెస్ట్ అవుట్ ఫిట్లను పరిచయం చేస్తూ ఫొటోషూట్లుచేస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో చీరకట్టులో మెరిసింది.

66

తాజాగా అరియానా గ్లోరీ చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, అదిరిపోయే చీరలో ఆకర్షణీయంగా మెరిసింది. కానీ చీరలో మరింత లావుగా కనిపించడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఫిట్ నెస్ పై ఆమెను వార్న్ చేస్తున్నారు. వింటేజ్ అరియానా కావాలంటూ సూచిస్తున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved