MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 21 ఏళ్ళ అమ్మాయితో ఈ పనులు అవసరమా.. రవితేజకి ఏజ్ గ్యాప్ సెగ, దారుణంగా ట్రోలింగ్

21 ఏళ్ళ అమ్మాయితో ఈ పనులు అవసరమా.. రవితేజకి ఏజ్ గ్యాప్ సెగ, దారుణంగా ట్రోలింగ్

టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగుపెడుతుంటారు. పెళ్లి సందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్, చలాకీతనంకి యువత ఫిదా అవుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 01 2022, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగుపెడుతుంటారు. పెళ్లి సందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్, చలాకీతనంకి యువత ఫిదా అవుతున్నారు. దీనితో శ్రీలీలకి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడం గ్యారెంటీ అంటూ అంచనాలు మొదలయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Dhamaka

Dhamaka

కానీ ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఆరంభంలోనే తప్పటడుగులు వేస్తోందా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలీల.. మాస్ మహారాజ్ రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటిస్తోంది. త్రినాధ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ గమనిస్తే.. వరస్ట్ పెయిర్ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. 

 

36

వీళ్లిద్దరి మధ్య స్క్రీన్ పై ఏజ్ గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఓ రొమాంటిక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ, శ్రీలీల మధ్య వస్తున్న రొమాంటిక్ సీన్ అభిమానులకు జీర్ణించుకోలేని విధంగా ఉంది. శ్రీలీల వయసు 21 ఏళ్ళు. రవితేజ వయసు 54. సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడం మామూలే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

46

ఒకరి ఏజ్ కి ఒకరు మ్యాచ్ అయ్యే విధంగా లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి అఖండ చిత్రాన్నే తీసుకుందాం. బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య ఏజ్ గ్యాప్ చాలానే ఉంది. కానీ దర్శకుడు బోయపాటి జాగ్రత్త పడి ఇద్దరి లుక్స్ విషయంలో కేర్ తీసుకున్నారు. దీనితో వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ అంత ఎబ్బెట్టుగా ఏమీ అనిపించలేదు. 

 

56

కానీ రవితేజ.. శ్రీలీలని పక్కకి రమ్మని సైగలు చేయడం.. ఆమెతో రొమాన్స్ చేయడం ఏమాత్రం న్యాచురల్ గా అనిపించడం లేదు. దీనితో రవితేజపై ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజన్లు వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

 

66

కానీ శ్రీలీల స్రీన్ ప్రజెన్స్ మాత్రం అదిరిపోయింది. ఆ మధ్యన విడుదలైన జింతాక్ అనే సాంగ్ లో కూడా మాస్ యాటిట్యూడ్ తో శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టేసింది. ఈ చిత్రానికి శ్రీలీల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది రిలీజ్ అయ్యాకే తేలనుంది.  

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved