MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గురూజీ గడ్డం తీసేశారోచ్..చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్, కొత్త లుక్ మాములుగా లేదుగా

గురూజీ గడ్డం తీసేశారోచ్..చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్, కొత్త లుక్ మాములుగా లేదుగా

చిరంజీవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు ఇద్దరూ చిరంజీవిని కలిశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 27 2024, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 రిపబ్లిక్ డే రోజున మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. తెలుగు సినీ రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సేవలందిస్తున్న చిరంజీవికి తగిన గౌరవం ఇది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీనితో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి.. అభిమానుల నుంచి చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి హీరోలు, నిర్మాతలు, దర్శకులు వరుసగా చిరు నివాసానికి క్యూ కడుతున్నారు. మెగాస్టార్ ని కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

36

ఇప్పటికే దిల్ రాజు, డైరెక్టర్ మారుతి, డివివి దానయ్య, బుచ్చిబాబు లాంటి వారంతా మెగాస్టార్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా చిరంజీవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

 

46

త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు ఇద్దరూ చిరంజీవిని కలిశారు. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు. 

 

56

అయితే ఈ భేటీలో త్రివిక్రమ్ లుక్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంది. ఎపుడూ గుబురు గడ్డంతో కనిపించే గురూజీ ఈసారి గడ్డం తీసేశారు. స్మార్ట్ లుక్ లో అదరగొడుతున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గురూజీ గడ్డం తీసేశారోచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

66

అదే విధంగా త్రివిక్రమ్ మాత్రమే కాకుండా మరికొందరు సెలెబ్రిటీలు కూడా చిరంజీవిని కలిశారు. వారిలో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ, యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image2
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved