MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • వెంకటేష్ సినిమా కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీ నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్ ? ఇంతకీ ఏంటా చిత్రం..

వెంకటేష్ సినిమా కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీ నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్ ? ఇంతకీ ఏంటా చిత్రం..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంచుకునే కథల విషయంలో పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వేరే చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి కథలు రాస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 10 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Trivikram Srinivas

Trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంచుకునే కథల విషయంలో పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వేరే చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి కథలు రాస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇలాంటి విమర్శలు అతడు, అ..ఆ, అజ్ఞాతవాసి లాంటి చిత్రాలపై వచ్చాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహేష్ బాబుతో తెరకెక్కించిన అతడు చిత్రం వెనుక పెద్ద కథే ఉంది. అతడు చిత్రాన్ని త్రివిక్రమ్.. వెంకటేష్ వారసుడొచ్చాడు చిత్రం నుంచి కాపీ చేశారు అనే కామెంట్స్ వినిపించాయి. వారసుడొచ్చాడు ఏమో కానీ అతడు లాంటి కథతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఒక చిత్రంలో నటించారు. 2002 లో సల్మాన్ ఖాన్ తుమ్ కో న బూల్ పాయేంగే అనే చిత్రంలో నటించారు. హాలీవుడ్ లో 1996లో ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనే చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం సల్మాన్ ఖాన్ కి విపరీతంగా నచ్చేసింది అట. 

 

35

ఈ మూవీలో హీరోయిన్ ఒక సీక్రెట్ ఏజెంట్. కానీ సాధారణ హౌస్ వైఫ్ లాగా జీవిస్తూ ఉంటుంది. సరదాకి తుపాకీతో కాల్చినప్పుడు ఆమె గురి తప్పదు. చాక్ తో కూరగాయల్ని చాలా వేగంగా కట్ చేస్తుంది. ఇలాంటి స్కిల్స్ తనకి ఎలా వచ్చాయి అనేది ఆమెకి అర్థం కాదు. ఆమె సీక్రెట్ ఏజెంట్ గా ఉన్నప్పుడు ప్రమాదం జరిగి గతం మరచిపోతుంది. ఈ పాయింట్ తో కొత్త కథ రాయమని సల్మాన్ ఖాన్.. నివాస్ అనే దర్శకుడికి చెప్పారు. 

 

45

నివాస్ అనే దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి స్నేహితుడు. సల్మాన్ ఖాన్ కోరిక మేరకు కథ రెడీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పంకజ్ పరాశర్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అతడి స్నేహితుడు షార్ప్ షూటర్లు గా ఉంటారు. సింపతీ కోసం ఒక మినిష్టర్ తనపై ఫేక్ ఎన్కౌంటర్ చేయమని చెబుతాడు. కానీ బుల్లెట్ నిజంగానే తగలడం వల్ల అతడు చనిపోతాడు. దీనితో పోలీసులు సల్మాన్ ఖాన్ వెంటపడతాడు. తప్పించుకునే క్రమంలో సల్మాన్ ఖాన్ గాయపడి గతం మరచిపోతారు. ఆ తర్వాత కథ ఒక పల్లెటూరికి వెళుతుంది. 

 

55
Salman Khan

Salman Khan

గతం మరచిపోవడం అనే పాయింట్ తప్ప మిగిలిన కథ మొత్తం అతడు చిత్రంలో కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ వారసుడొచ్చాడు అనే చిత్రం కంటే సల్మాన్ ఖాన్ చిత్రాన్ని ఎక్కువగా ఇన్స్పైర్ గా తీసుకుని అతడు కథ రాసినట్లు ప్రచారం ఉంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image3
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved