MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ హీరోయిన్లు ఓవర్‌ నైట్‌ స్టార్స్.. త్రిష, సమంత, రష్మిక, సాయిపల్లవి, కృతి శెట్టి..

ఈ హీరోయిన్లు ఓవర్‌ నైట్‌ స్టార్స్.. త్రిష, సమంత, రష్మిక, సాయిపల్లవి, కృతి శెట్టి..

సినిమా హిట్‌ అంటే ఓవర్‌నైట్‌లో తారల కెరీర్‌ మారిపోతుంది. స్టార్‌ ఇమేజ్‌ వచ్చేస్తుంది. `ఏ మాయ చేసావె`తో సమంత ఓవర్‌నైట్‌లో స్టార్‌గా ఎదిగింది. ఇలా త్రిష, సాయిపల్లవి, రష్మిక మందన్నా, కృతి శెట్టి, ఆర్తి అగర్వాల్‌, శ్వేత బసు ప్రసాద్‌ వంటి తారలు ఓవర్‌నైట్‌లో స్టార్స్ గా మారిపోయారు. 

3 Min read
Aithagoni Raju
Published : Apr 28 2021, 05:01 PM IST| Updated : Apr 29 2021, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
సమంత నేడు తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. దీంతో ఈ అమ్మడి సందడే సోషల్‌ మీడియా మొత్తం రన్‌ అవుతుంది. అయితే ప్రస్తుతం అగ్ర నటిగా, స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

216
అవును సమంత నటించిన తొలి చిత్రం `ఏ మాయ చేసావె` చిత్ర సక్సెస్‌ ఆమెని ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకుంది. ఎన్టీఆర్‌, మహేష్‌ వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది.

316
సమంతతోపాటు రష్మిక మందన్నా, సాయిపల్లవి, కృతి శెట్టి, త్రిష, ఆర్తి అగర్వాల్‌, శ్వేత బసు ప్రసాద్‌ కూడా తెలుగులో ఓవర్‌ నైట్‌లో స్టార్స్ అనిపించుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

416
సమంత మాదిరిగానే టాలీవుడ్‌, శాండల్‌ వుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు కన్నడలో రెండు సినిమాలు చేసింది. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోకి వచ్చిన `ఛలో` చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

516
ఇక తెలుగులో చేసిన రెండో చిత్రం `గీతగోవిందం`తో ఈ అమ్మడి రేంజే మారిపోయింది. ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది రష్మిక. విజయ్‌ దేవరకొండతో దీటుగా నటించింది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం ఈ అమ్మడి చుట్టూతే తిరుగుతుంది. అంతగా ఆకట్టుకుని టాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

616
మహేష్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్ తో చేసే అవకాశాలను అందుకుంది. అంతటితో ఆగలేదు. ఏకంగా బాలీవుడ్‌ ఆఫర్స్ ని కొల్లగొట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తుండటం విశేషం.

716
సాయిపల్లవి కూడా ఓవర్‌ నైట్‌ స్టార్‌ జాబితాలో చేరుతుంది. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా `ఫిదా`. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి, అదిరిపోయే స్టెప్పులేసి సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో భాగమైంది. `ఫిదా` సక్సెస్‌తో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

816
వరుసగా అనేక అద్భుతమైన సినిమాల్లో భాగమవుతుంది. `ఎంసీఏ`, `పడి పడి లేచే మనసు`లతో ఆకట్టుకుంది. ఇప్పుడు `లవ్‌ స్టోరి`, `విరాటపర్వం`,`శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

916
ఓవర్‌ నైట్‌లో స్టార్‌, తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్‌కి పర్‌ఫెక్ట్ అర్థం కృతి శెట్టి. `ఉప్పెన` సినిమాలో అత్యద్బుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. సినిమా బ్లాక్‌ బస్టర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ అయ్యింది.

1016
దీంతో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `శ్యామ్‌ సింగరాయ్‌`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌ చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.

1116
వీరే కాదు త్రిష కూడా ఓవర్‌ నైట్‌ స్టార్‌ కేటగిరిలోకే చేరుతుంది. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు పలు తమిళ సినిమాలు చేసింది. కానీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం `వర్షం`తోనే సూపర్‌ హిట్‌ అందుకుంది. ప్రభాస్‌ సరసన నటించిన ఈ సినిమా సక్సెస్‌ కావడంతో తెలుగులో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది.

1216
ఆ తర్వాత తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. నటిగా తానేంటో నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది.

1316
ఒకప్పుడు స్టార్ గా వెలిగి అర్థాంతరంగా కాలం చేసిన ఆర్తి అగర్వాల్‌ సైతం ఓవర్‌ నైట్‌ స్టార్‌ జాబితాలో చేరుతుంది. ఆమె తెలుగులోకి వెంకటేష్‌ సరసన `నువ్వు నాకు నచ్చావ్‌` చిత్రంలో నటించింది.

1416
తొలి సినిమా సక్సెస్‌ కావడంతో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చిరంజీవి, వెంకటేష్‌, మహేష్‌, తరుణ్‌ వంటి సూపర్‌ స్టార్లతో చేసే అవకాశాలు అందుకుంది. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది.

1516
`కొత్త బంగారులోకం` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌గా మారింది శ్వేత బసు ప్రసాద్‌. ఈ బ్యూటీకి ఆ సినిమా సక్సెస్‌తో వచ్చిన క్రేజ్‌, ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. యూత్‌ డ్రీమ్‌ గర్ల్ గానూ మారింది. అంతగా టాలీవుడ్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది.

1616
ఆ తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలు సరిగా ఆడకపోవడం, ఈ క్రమంలో రాంగ్‌ మూవీస్‌ సెలక్షన్‌, రాంగ్‌ రూట్‌ ఈ అమ్మడి కెరీర్‌ని దెబ్బ తీశాయి. మ్యారేజ్‌ లైఫ్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. ఇక ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిందీలో రాణించే ప్రయత్నం చేస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Recommended image2
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Recommended image3
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved