MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఆ ఇద్దరి నటన అంటే ఎంతో ఇష్టమట...

త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఆ ఇద్దరి నటన అంటే ఎంతో ఇష్టమట...

దాదాపు 20 ఏళ్ళుగా హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది త్రిష. 40 ఏళ్ళువచ్చినా.. ఇంకా నాజూగ్గానే మెరిసిపోతున్న ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎవరి నటన అంటే ఆమెకు ఇష్టమో తెలుసా..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2024, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Trisha Krishnan

Trisha Krishnan

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. ఎవరైనా హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ చేస్తుంటారు. కాని త్రిష మాత్రం హీరోయిన్ గా కెరీర్ అయిపోతుంది అనుకున్న టైమ్ లో.. కాస్త గ్యాప్ ఇచ్చి.. తన సత్తా ఏంటో చూపించింది. మళ్ళీ హీరోయిన్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతోంది త్రిష.

అమితాబ్ నోట అల్లు అర్జున్ మాట. బన్నీ గురించి బిగ్ బీ ఏమన్నారంటే..? '

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అంతకు మించే ఉండే అవకాశం ఉంది. ఇక కెరీర్ బిగినింగ్ లో సైడ్ క్యారెక్టర్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ తరువాత కాలంలో  స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరిని కవర్ చేసింది త్రిష. 
 

36
Trisha

Trisha

తెలుగులో మహేష్, ప్రభాస్, బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తమిళంలో అజిత్, విజయ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో జతగా కనిపించిది త్రిష. ఇక కృష్ణ, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,  , వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు, స్టాలిన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ బిజీ అయిపోయింది త్రిష. 

46
controversies related to heroine trisha krishnan

controversies related to heroine trisha krishnan

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఓ మూవీలో నటిస్తోంది బ్యూటీ.  తెలుగులో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో చిరు జోడీగా నటిస్తుంది . ఇదిలా ఉంటే త్రిష స్టార్ హీరోయిన్. మరి త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?  ఇండస్ట్రీలో తను ఎంతగానో  అభిమానించే  హీరోయిన్స్ ఎవరు..? ఈ విషయాన్ని గతంలో ఆమె వెల్లడించారు. ఈ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. 

56

గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష..  తనకు అనుష్క, నిత్యా మీనన్, ఇవానా, సాయి పల్లవి,  అంటే ఎంతో  ఇష్టమని తెలిపింది.   త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే... చెన్నైకి చెందిన త్రిష 1983 మే 4నపుట్టి.. కాలేజీ రోజుల్లో. మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

66

ఇక చిన్నగా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. సినిమాల్లోకి వచ్చింది. 1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. 2001లో, మిస్ ఇండియా పోటీలో ఆమె బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా సాధించింది. ఇక   ప్రశాంత్, సిమ్రాన్ నటించిన జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన త్రిష.. ఆతరువాత అమీర్ దర్శకత్వంలో వచ్చిన మౌనం పసితే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
సాయి పల్లవి
త్రిష
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్‌, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image3
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved