MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 39 ఏళ్ల వయసులో ఆ సొగసు ఏంటి బాబోయ్.. కుర్రభామలా సోఫాపై త్రిష మెరుపులు

39 ఏళ్ల వయసులో ఆ సొగసు ఏంటి బాబోయ్.. కుర్రభామలా సోఫాపై త్రిష మెరుపులు

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 19 2023, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పొన్నియన్ సెల్వం తమిళంలో మంచి విజయం దక్కించుకుంది. 

37

ఏప్రిల్ 28న రెండవ భాగం మరింత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి , శోభిత ధూళిపాళ, త్రిష ఇలా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

 

47

తాజాగా త్రిష పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన గ్లామర్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ చుడిదార్ లో త్రిష అందం చూస్తే కుర్రాళ్ళ హార్ట్ బీట్ రైజ్ కావడం ఖాయం. 

57

ఆమె వయసు 39 లేక 19 అనే అనుమానం కలిగేలా త్రిష మెరుపులు మెరిపిస్తోంది. రెడ్ డ్రెస్ లో సోఫా పై కూర్చుని ఉన్న పిక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

67

  రెండవ భాగం మొదటి భాగం కంటే ఇంకా బాగా అలరిస్తుందని త్రిష తెలిపింది. ఇక సెకండ్ పార్ట్ లో కార్తీతో నా కెమిస్ట్రీ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. నాకు కార్తీకి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది.   

77

  మొదటి భాగంలో ఐశ్వర్య రాయి పాత్రతో ఊహించని విధంగా చిత్రాన్ని ముగించారు. దీనితో ఐశ్వర్యరాయి పాత్ర సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతోంది. . ఆమె కొన్ని చోట్ల వృద్దురాలి లాగా ఎందుకు కనిపిస్తోంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.   

About the Author

SG
Sreeharsha Gopagani
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image2
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image3
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved