MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Trisha Counter: నాకు ఏ సంబంధం లేదు.. పొలిటీషియన్‌కి త్రిష దిమ్మతిరిగే కౌంటర్‌

Trisha Counter: నాకు ఏ సంబంధం లేదు.. పొలిటీషియన్‌కి త్రిష దిమ్మతిరిగే కౌంటర్‌

తమిళనాడు బీజేపీ నేత నయినార్ నాగేంద్రన్... నటి త్రిష, నటుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష ఘాటుగా స్పందించి, దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 16 2026, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
త్రిష, విజయ్‌ లపై పొలిటీషియన్‌ సంచలన వ్యాఖ్యలు
Image Credit : Asianet News

త్రిష, విజయ్‌ లపై పొలిటీషియన్‌ సంచలన వ్యాఖ్యలు

దళపతి విజయ్‌, హీరోయిన్‌ త్రిష ప్రేమలో ఉన్నారనే రూమర్స్ చాలా కాలంగా వినిపించాయి. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకులు ఈ రూమర్లని ఆసరాగా తీసుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్... నటుడు విజయ్, నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ వ్యక్తిగత జీవితం, త్రిషతో ఉన్న సంబంధం గురించి ఆయన మాట్లాడటం పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంపై చాలా రోజులు విజయ్, త్రిష స్పందించలేదు. కానీ పెద్ద ఎత్తున చర్చనడిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 పొలిటీషియన్‌కి త్రిష కౌంటర్‌
Image Credit : Asianet News

పొలిటీషియన్‌కి త్రిష కౌంటర్‌

ఈ నేపథ్యంలో, నటి త్రిష తన న్యాయవాది ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఊహించలేదని త్రిష పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Chiranjeevi: డాన్స్‌లో పోటీ ఇచ్చిన హీరోయిన్‌కి చిరంజీవి స్వీట్‌ వార్నింగ్‌.. కెమిస్ట్రీ కోసం ఆరాటం
Related image2
Uday Kiran Favorite Food: ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? స్టార్‌ హీరో అయి ఉండి ఇంత సింపుల్‌గానా?
34
రాజకీయాల్లో నా స్థానం ఇదే-త్రిష
Image Credit : Asianet News

రాజకీయాల్లో నా స్థానం ఇదే-త్రిష

రాజకీయ విషయాల్లో తాను ఎప్పుడూ తటస్థంగా ఉంటానని త్రిష స్పష్టం చేశారు. తన సినిమాల ద్వారానే గుర్తింపు కోరుకుంటున్నానని, రాజకీయ సంబంధాల ద్వారా కాదని పేర్కొన్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలను బహిరంగ చర్చకు పెట్టకూడదనేది కనీస మర్యాద అని ఆ ప్రకటనలో వెల్లడించింది త్రిష.

44
పొలిటీషియన్‌కి త్రిష లీగల్‌ నోటీసులు
Image Credit : Instagram/ Trisha

పొలిటీషియన్‌కి త్రిష లీగల్‌ నోటీసులు

ఉన్నత పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆ ప్రకటనలో కోరారు. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ లీగల్ నోటీసు విడుదలైన తర్వాత, సోషల్ మీడియాలో చాలా మంది త్రిషకు సపోర్ట్  గా నిలుస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Chiranjeevi: డాన్స్‌లో పోటీ ఇచ్చిన హీరోయిన్‌కి చిరంజీవి స్వీట్‌ వార్నింగ్‌.. కెమిస్ట్రీ కోసం ఆరాటం
Recommended image2
Uday Kiran Favorite Food: ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? స్టార్‌ హీరో అయి ఉండి ఇంత సింపుల్‌గానా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved