త్రిష బర్త్ డే స్పెషల్‌.. రజనీ, చిరు, బాలయ్య, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మహేష్‌, బన్నీ, విజయ్‌లతో రేర్ ఫోటోలు..

First Published May 4, 2021, 12:52 PM IST

త్రిష బర్త్ డే నేడు. ఈ సందర్భంగా రజనీ, చిరు, అజిత్‌, వెంకీ, బాలయ్య, నాగార్జున, ప్రభాస్‌, మహేష్‌, అల్లు అర్జున్, విజయ్‌, ధనుస్‌, నయనతార వంటి హీరో, హీరోయిన్లతో ఉన్న త్రిష రేర్‌ అండ్‌ అన్‌సీన్‌ ఫోటోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.