MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Ibomma : ఐబొమ్మలో బాలయ్య, రాంచరణ్ చిత్రాలకు ధీటుగా త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ

Ibomma : ఐబొమ్మలో బాలయ్య, రాంచరణ్ చిత్రాలకు ధీటుగా త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ

Trisha Identity movie leaked in Ibomma : ఎంత పెద్ద చిత్రం అయినా టొరెంట్ వెబ్ సైట్స్ లో లీక్ అవుతుంటాయి. సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రాలు ఆల్రెడీ ఐబొమ్మలో లీక్ అయ్యాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 03 2025, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Balakrishna, Ram Charan, Trisha

Balakrishna, Ram Charan, Trisha

Trisha Identity movie leaked in Ibomma :ఎంత పెద్ద చిత్రం అయినా టొరెంట్ వెబ్ సైట్స్ లో లీక్ అవుతుంటాయి. సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రాలు ఆల్రెడీ ఐబొమ్మలో లీక్ అయ్యాయి. ఆ చిత్రాలని చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్, రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా ఐబొమ్మలో లీక్ అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Trisha identity movie

Trisha identity movie

హెచ్ డి క్వాలిటీ వెర్షన్ ని ఇందులో ఓటిటి కంటే ముందుగా లీక్ చేశారు. అయితే ఈ చిత్రాలకు ధీటుగా మలయాళీ చిత్రం ఒకటి ఐబొమ్మలో హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రం పేరు ఐడెంటిటీ. ఈ చిత్రంలో మలయాళీ క్రేజీ హీరో టివినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. జనవరి 2న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

34
Tovino Thomas Identity

Tovino Thomas Identity

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఆ జోనర్ ని ఇష్టపడే ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఐబొమ్మలో ఈ చిత్రం లీక్ అయింది. అదే విధంగా జీ 5 ఓటీటీలో అధికారికంగా రిలీజ్ అయింది. 

44

ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మలయాళీ చిత్రాలు అంటే కంటెంట్ ప్రధానంగా ఉంటాయి. ఈ చిత్రంలో త్రిష ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. త్రిష ఒక హత్యని చూసి సమస్యల్లో చిక్కుకుంటుంది. ఈ కేసుతో హీరో టివినో థామస్ కి సంబంధం ఏంటి.. నిజమైన హంతకుడి బయట పడ్డాడా అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఐబొమ్మ
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved