యానిమల్ లో బెడ్ పై రొమాన్స్..అలా అయితే మళ్ళీ రణబీర్ తో నటిస్తా, బోల్డ్ సీన్ లో నటించిన త్రిప్తి డిమ్రి
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. రణబీర్ తో కలసి త్రిప్తి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది.
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్. శుక్రవారం రోజు విడుదలైన ఈ చిత్రం సందీప్ స్టైల్ లోనే ఉంటూ ఆకట్టుకుంటోందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంతవరకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద యానిమల్ చిత్రం బీభత్సం సృష్టిస్తోంది.
రెండు రోజుల్లోనే యానిమల్ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ సాధించింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సందీప్ తెరకెక్కించిన బోల్డ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని. చాలా వైవిధ్యంగా ఉండే తండ్రి సెంటిమెంట్, రణబీర్ నటన.. రష్మికతో కెమిస్ట్రీ.. ఫస్ట్ హాఫ్ లో పవర్ ఫుల్ గా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి.
ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. రణబీర్ తో కలసి త్రిప్తి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో త్రిప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో మెరిసింది. ఇప్పుడిప్పుడే తృప్తిగా వెండితెరపై ఆఫర్స్ వస్తున్నాయి. ఇంతలోనే యానిమల్ లో అవకాశం రావడంతో న్యూడ్ సన్నివేశంలో చెలరేగిపోయింది.
యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక, తన పాత్రకి ఒక రేంజ్ లో వస్తుండడంతో త్రిప్తి తొలిసారి స్పందించింది. రణబీర్ తో నా కెమిస్ట్రీ ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మళ్ళీ రణబీర్ తో నటిస్తా. ఆటను గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా అంటూ త్రిప్తి ప్రశంసలు కురిపించింది.
Also Read: Bhumika:ఖుషి నడుము సీన్ రిపీట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్న భూమిక..
త్రిప్తి బోల్డ్ సీన్ లో నటించడంతో ఆమె రష్మిక కంటే ఎక్కువ అటెన్షన్ కొట్టేసింది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిప్తి ఫొటోలే వైరల్ అవుతున్నాయి.