MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాక్సిక్ సినిమా కోసం యష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

టాక్సిక్ సినిమా కోసం యష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

2025లో విడుదల కానున్న కన్నడ యాక్షన్-డ్రామా 'టాక్సిక్' సినిమాలో యష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.  ఈసినిమా కోసం యష్ తో పాటు.. వీరంతా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 09 2025, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా కాలంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'టాక్సిక్' 2025లో విడుదల కానుంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం లో  వెంకట్ కె. నారాయణ్ నిర్మించిన ఈ మూవీ హై-ఆక్టేన్ కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ₹300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'టాక్సిక్'  ఇప్పటి వరకూ ఉన్న సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసే ఆలోచనలో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ  సినిమాలో  యష్ తో పాటు  సాయి పల్లవి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సంయుక్త మీనన్ వంటి  స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. స్టార్ సీనియర్స్ అంతా ఈ సినిమాలో నటిస్తుండటంతో్.. ఈమూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

35

టాక్సిక్ సినిమా లో నటించినందుకు గాను  హీరోగా యష్‌కి  ₹50 కోట్ల భారీ పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. కెజియఫ్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యిచాలా కాలం అవుతున్నా.. యష్ కు ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. 

45

యష్ తర్వాత, నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాలో మరో నటుడిగా ఉన్నాడు. ఆయన , తన పాత్రకు గాను ఈసినిమా కోసం  ₹3 కోట్లు తీసుకున్నారుౌని సమాచారం. 

55

సంయుక్త మీనన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దానికి ఆమెకు ₹1 కోటి రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తోంది.  షైన్ టామ్ చాకో, డాలి ధనంజయ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరికి వరుసగా ₹40 లక్షలు, ₹35 లక్షలు ఇచ్చారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: హేటర్స్‌కు సమంత స్వీట్ కౌంటర్.. మా ఇంటి బంగారంలో సాయి పల్లవి, సీక్రెట్ చెప్పేసింది స్టార్‌ హీరోయిన్‌
Recommended image2
kichcha Sudeep: శివన్నను అడగరెందుకు? నెపోటిజం ప్రశ్నలపై కిచ్చా సుదీప్ ఫైర్
Recommended image3
Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved