MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్ శ్రీయా శరణ్ ... ఆ సమయంలో రహస్యంగా ఆడపిల్లకు జన్మనిచ్చానంటూ...

టాప్ సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్ శ్రీయా శరణ్ ... ఆ సమయంలో రహస్యంగా ఆడపిల్లకు జన్మనిచ్చానంటూ...

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ తాను రహస్యంగా ఓ ఆడపిల్లకు జన్మను ఇచ్చానంటూ చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇంత వరకూ తెలియని ఈ రహస్యం బయటికి రావడం, సంచలనంగా మారింది. టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించారు శ్రీయా. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2021, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఓ దశాబ్దం పాటు, కుర్రకారు కలల రాణిగా ఉన్నారు. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో శ్రీయా నటించడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఆమె ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో భాగం కావడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా, ఆయనకు భార్యగా శ్రీయా చిన్న పాత్ర చేస్తున్నారు. నిడివి తక్కువైనా ఆమె కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. 

36

కాగా 2018లో శ్రీయా రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషీవ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లితో ఏకమయ్యారు. పెళ్ళైనా కూడా శ్రీయా కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఆండ్రీ శ్రీయాకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. 

46


అయితే శ్రీయా శరన్.. తాను తల్లిని అయ్యాయని, ఓ ఆడపిల్లకు జన్మను ఇచ్చానని చెప్పి అందరి మైండ్ బ్లాక్ చేశారు. శ్రీయాకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు.. కానీ ఆమె తల్లి అయిన విషయం ఇంత వరకు ఎవరికీ తెలియదు. 

56

2020 లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన శ్రీయా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారట. ఆ సమయంలో శ్రీయా గర్భం దాల్చారట. అనంతరం ఆమె ఆడ పిల్లను కనడం జరిగిందట. ఇక ఆడ పిల్ల పేరు రాధా అట. 

66

శ్రీయ గర్భం దాల్చిన ఫోటోలు... కూతురుతో పాటు దిగిన ఫోటోలు శ్రీయా లీక్ ఇన్నాళ్ల తరువాత బయటపెట్టడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. శ్రీయాకు కూతురు ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.

 

Also read నామినేషన్స్ః విశ్వకి వార్నింగ్‌ ఇచ్చిన అనీ మాస్టర్.. నా ఇష్టమంటోన్న సిరి.. సెటైర్లతో విరుచుపడ్డా ప్రియా..

Aslo read ట్రాన్ఫరెన్సీ శారీలో నయాగార నడుమందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అను ఇమ్మాన్యుయెల్‌..

About the Author

SG
Sreeharsha Gopagani
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved