వీడియోతో ట్రోలర్స్ కి యాంకర్‌ సుమ మైండ్‌ బ్లాంక్‌ కౌంటర్‌.. తనతో పెట్టుకుంటే ఇక అంతే!

First Published May 1, 2021, 7:32 PM IST

ఇటీవల తనని ట్రోల్‌ చేసిన ట్రోలర్స్ కి టాప్‌ యాంకర్‌ సుమ గట్టి సమాధానం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకుంది. ట్రోల్‌ చేసిన వారికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. తనతో పెట్టుకుంటో ఇక అంతే అనేట్టుగా చేసింది.