MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేరీజ్ హనీరోజ్.. బాలయ్య భామ కోసం ఎదురు చూస్తోన్న కుర్రాళ్ళు.

వేరీజ్ హనీరోజ్.. బాలయ్య భామ కోసం ఎదురు చూస్తోన్న కుర్రాళ్ళు.

ఇలా వచ్చి.. అలా ఊరించి వెళ్లిపోయింది బాలయ్య భామ హనీ రోజ్. తెలుగులో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోయిన ఈ బ్యూటీ.. మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ కుర్రాళ్లు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 31 2023, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
honey rose

honey rose

కొంత మంది వందల సినిమాలు చేయనవసరం లేదు.. ఒక్క సినిమాతోనే వందల సినిమాలు చేసిన ఇమేజ్ ను సాధిస్తుంటారు. మరీ ముఖ్యంగా బ్యూటీతో.. ఆడియన్స్ మనసులు దోచేస్తుంటారు. అలాంటివారిలో హనీరోజ్ కూడా ఒకరు. బాలయ్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అసలే తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు జోడీలు దొరకడంలేదు. దాంతో కొత్తగా ట్రై చేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా బాలయ్య జోడీగా హనీ రోజ్ ను వెతికిమరీ పట్టుకొచ్చారు వీరసింహారెడ్డి టీమ్. హనీ రోజ్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని టీమ్ కూడా అనుకుందో లేదో తెలియదు. కాని ఆమె ఇమేజ్ మాత్రం ఒక్క సినిమాతో గట్టిగా ఎక్కేసింది. 

35

అంతే కాదు సోషల్ మీడియాలో ఆమెక్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ లో విచిత్ర  పరిస్థితుల్లో వీరసింహా రెడ్డి  సినిమా కోసం, హనీ రోజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఆమె అదరగొట్టేసింది. గ్లామర్ పరంగా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 

45

హనీరోజ్ ను చూసిన ఆడియన్స్ అసలు అప్సరస దిగివచ్చిందా అనుకున్నారు. ఆమె వెంటపడ్డంత పని చేశారు. అసలు ఆమెకోసమే వీరసింహారెడ్డి సినిమా కూడా చూశారు చాలా మంది. అంతే కాదు ఇక నుంచి ఆమెకు టాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతుంది అని కలలు కన్నారు కుర్రాళ్లు. కాని యూత్ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. 

55

ఇక నెక్ట్స్ సీనియర్ హీరోల జాబితాలో ఆమెపేరు ఉంటుంది అనుకున్నారు అంతా. కాని ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాలో హనీరోజ్ పేరు వినిపించడంలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం హనీరోజ్ పేరు మారుమోగిపోతోంది.  కారణం ఏమిటనేది తెలియడం లేదు కాని హనీరోజ్ ను  ఎవరూ పట్టించకోవడంలేదు. కాని  కుర్రాళ్లు మాత్రం హనీనో ఏదైనా సినిమాల్లోకి తీసుకోండి బాబు అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఆమెను మళ్లీ వెండితెరపై చూడాలని ఆరాటపడుతున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image2
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Recommended image3
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved