MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ టాప్ 5 బెస్ట్ యాక్షన్ ప్లస్ లవ్ చిత్రాలు.. వాలెంటైన్స్ డే రోజు సిన్సియర్ లవర్స్ కి మాత్రమే ఇవి

టాలీవుడ్ టాప్ 5 బెస్ట్ యాక్షన్ ప్లస్ లవ్ చిత్రాలు.. వాలెంటైన్స్ డే రోజు సిన్సియర్ లవర్స్ కి మాత్రమే ఇవి

Tollywood Action Love story movies : వాలెంటైన్స్ డే రోజు కేవలం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రాలు మాత్రమే కాదు.. యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాలు కూడా చూడొచ్చు. ఈ తరహా చిత్రాలు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకులకు తిరుగులేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 08 2025, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ram Charan, Prabhas, Venkatesh

Ram Charan, Prabhas, Venkatesh

Tollywood Action Love story movies :వాలెంటైన్స్ డే రోజు కేవలం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రాలు మాత్రమే కాదు.. యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాలు కూడా చూడొచ్చు. ఈ తరహా చిత్రాలు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకులకు తిరుగులేదు. యాక్షన్ ప్లస్ లవ్ జోనర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raviteja

Raviteja

భద్ర: మాస్ మహారాజ్ రవితేజ, మీరా జాస్మిన్ నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో లవ్ సీన్స్ రవితేజ స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. కథలో ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంటుంది. 

 

36
Ram Charan, Kajal

Ram Charan, Kajal

మగధీర: దర్శక ధీరుడు రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కథ ఈ చిత్రం. దృశ్య కావ్యంలా ఉంటుంది. రాంచరణ్, కాజల్ కెమిస్ట్రీ.. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. 

46
Varsham

Varsham

వర్షం : హీరోయిన్ పై విలన్ మనసు పడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష కెమిస్ట్రీ, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలైట్. గోపీచంద్ విలన్ గా నటించాడు. 

 

56

సీతారామం: బోర్డర్ లో దేశం కోసం పోరాడే సైనికుడి ప్రేమ కథ ఇది. ట్రాజడీ లవ్ స్టోరీ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ కూడా ఉత్కంఠ భరితంగా ఉంటాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటన.. హను రాఘవపూడి దర్శకత్వం నెక్స్ట్ లెవల్ అంతే. 

66
Venkatesh

Venkatesh

బాడీ గార్డ్ : ఫోన్ లో సాగే కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ చిత్రంగా బాడీ గార్డ్ మూవీ తెరకెక్కింది. వెంకీ స్టైల్ లో యాక్షన్ టచ్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. వెంకటేష్, త్రిష ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి హైలైట్. ఈ చిత్రాలన్నింటినీ సిన్సియర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved